మంచిర్యాల జిల్లా:
జైపూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్ష పదవి(DCC) కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం.
ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక , మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,ఎఐసిసి అబ్జర్వర్ నరేష్ కుమార్,పీసీసీ ఆర్గనైజర్స్ పులి అనిల్ కుమార్, బత్తిని శ్రీనివాస్ గౌడ్,అడవుల జ్యోతి.పెద్ద ఎత్తున తరలివచ్చిన చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు.బడుగు బలహీన వర్గాలను పరిశీల నలోకి తీసుకొని డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని పేర్కొన్న మంత్రి వివేక్.బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశలోనే డీసీసీ అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా చేస్తున్నామన్నారు.





