చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం లో ఘనంగా బాల్క సుమను పుట్టినరోజు వేడుకలు.
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే & ప్రభుత్వవిప్ మరియు మంచిర్యాల జిల్లా బి ఆర్ఎస్ అధ్యక్షులు, బాల్క సుమన్ పుట్టినరోజు సందర్బంగా కేకు, కట్ చేసి ఘనంగా పుట్టినరోజు సంబరాలు పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న వారు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ప్రతినిధులు,కార్యకర్తలు,
సోషల్ మీడియా వారియర్స్.
వేడుకలు నిర్వహించడం జరిగింది.





