బిసి బందుకు సంపూర్ణ మద్దతు తెలిపిన బిఎంఎస్ ఆటో యూనియన్ సభ్యులు.
మంచిర్యాల జిల్లా.
తెలంగాణ రాష్ట్ర జేఏసీ చేర్మెన్ గాజుల ముకేశ్ గౌడ్ ఆదేశాల మేరకుమంచిర్యాల జిల్లా బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లో సంపూర్ణ మద్దతు.ఈరోజు తెలంగాణ రాష్ట్ర జేఏసీ BC 42% రిజర్వేషన్ అమలు చేయాలని,తెలంగాణ రాష్ట్ర జేఏసీ బీసీ రాష్ట్ర వ్యాప్త బందు పిలుపు కు మంచిర్యాల జిల్లా ఆటో ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్, యూనియన్, ముఖేష్ గౌడ్ ఆటో రాష్ట్ర జేఏసీ ప్రణాళిక చైర్మన్ నేతృత్వంలో చల్లవిక్రమ్ జిల్లా అధ్యక్షులు ఆటో బి ఎం ఎస్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ నుండి నస్పూర్ టౌన్ లో ర్యాలీ తీసి బందుకు సంపూర్ణ మద్దతు తెలియజేసి బంద్ విజయవంతం చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు నాయకులు పాల్గొన్నారు.





