బీసీ బంద్ కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించిన మంచిర్యాల పట్టణ నాయకులు
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆదేశాల మేరకు, మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గాదె సత్యం ఆధ్వర్యంలో బీసీ సంఘాల బంద్ కు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాయకులు అంకం నరేష్,పల్లె భూమేష్,అత్తి సరోజ, తోట తిరుపతి,బేర సత్యనారాయణ,సుంకరి రమేష్,ఎర్రం తిరుపతి, తాజుద్దీన్,శ్రీరాముల మల్లేష్,శ్రీపతి శ్రీనివాస్,ఎడ్ల శంకర్,సుధీర్,కర్రు శంకర్, వోడ్నాల రవీందర్,పడాల శ్రీనివాస్,పడాల రవీందర్ బల్లికొండా రమేష్,గంగులు,పెంట ప్రదీప్,దామోదర్, జెట్టి చరణ్,రాపర్తి కిషోర్,రమణ రావు,మహమ్మద్ రఫీ,అక్రమ్,బాపు,పల్లపు రాజు, గట్టయ్య,మొగిలి తిరుపతి గార్లు మరియు TBGKS నాయకులు గొర్ల సంతోష్ మరియు కార్యకర్తలు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యులు పాల్గొనడం జరిగింది.





