డీ సి సి పదవులో బీసీ ల కు 50% అవకాశం కల్పించాలి అని డిమాండ్.
మంచిర్యాల జిల్లా.కాంగ్రెస్ పార్టీ నూతన్నగా నియామకం చేసే డి సి సి పదవి లో బిసి ల కు 50% వాటా కల్పించాలి అని బీసీ అక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాం. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ తో నే సాధ్యం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం డి సి సి పదవి లో చిత్తశుద్ధి నీ నిరూపించు కోవాలి అని రాష్ట్ర జనాభా లో 56% బి సి జనాభా ఉంటే జనాభా ప్రాతిపదికన 18 జిల్లా అధ్యక్ష పదవులు బిసి ల కు రావాలని డిమాండ్ చేస్తున్నము. గతంలో నామినేటెడ్ పోస్టుల లో కూడా బిసి ల కు అన్యాయం జరిగింది. ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్త శుద్ధి నీ నిరూపించు కోవాలి. డిమాండ్ చేస్తున్న జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు భీంసేన్, చంద్రగిరి చంద్రమౌళి .





