ఐ యం ఎ మంచిర్యాల్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
నిన్న ఐ యం ఎ బిల్డింగ్ ఓల్డ్ మంచిర్యాల్ లో. ఐ యం ఎ 2025-26 నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది.
అధ్యక్షులు గా డాక్టర్ రావుల రవిప్రసాద్ ,
ముఖ్య కార్యదర్శి గా డాక్టర్ అనిల్ ముత్తినేని,
కోశాధికారిగా డాక్టర్ సంతోష్ చందూరి ఎన్నుకోబడ్డారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్ TGMC MEMBER legal ðical committee హాజరయ్యారు.కొత్త కార్యవర్గం డాక్టర్స్ సమస్యలను పరిష్కరించటం తో పాటు ప్రజారోగ్య సంరక్షణ మరియు ప్రజలను ఆర్థికంగా ఆరోగ్యంగా దెబ్బతీసున్న వాళ్ళపైన ఐ యం ఎ నుండి తగుచర్యలు తీసుకుంటాం అని చెప్పారు.
వైద్య వ్యవస్థ ప్రక్షాళన దిశగా మంచిర్యాల డాక్టర్స్ మరో అడుగు.ముఖ్య అతిధి డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్ కొత్త కార్యవర్గం ప్రజా ఆరోగ్యం మెరుగు పరుచుటకు మరియు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందే విధంగా కృషిచేస్తుందని,నకిలీ డాక్టర్స్ నుండి ప్రజలను కాపాడే పనిలో TGMC తో కలిసి పనిచేస్తారు అని ఆశాభావం వ్యక్తం చేస్తూ కొత్త కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేపించారు.
కార్యవర్గ సభ్యులు
Dr.విశ్వేశ్వర రావు, Dr.Chandra dutt, Dr.KMN శ్రీనివాస్, Dr.సురేష్ j, Dr.Solmanraj, Dr.Sukhabhogie, Dr.జ్యోతిర్మయి, Dr.ప్రవీణ్ కుమార్, Dr.Laxmi Narayana, Dr.స్వరూప రాణి ,Dr కీర్తి R, Dr. కుమార్ A, Dr.జ్యోతి, Dr.Ramana, Dr.Bharath వంశీ D, Dr.Badrinarayana, Dr.Mallesh, Dr.ప్రసాద్ చౌదరి,, Dr.శ్రీకాంత్ చీకోటి,dr అభిషేక్ చిద్దం,dr బిల్ల వికాస్ ..మొదలగు వారు ఉన్నారు.





