ప్రాంతీయం

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

76 Viewsసిద్దిపేట జిల్లా జగదేవపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన ఇమ్మడి రామవ్వ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీనేతలు. అనంతరం జగదేవపూర్ తాజ మాజీ సర్పంచ్ కొత్త లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి మృతురాలు కుటుంబానికి 50 కిలోల సన్నబియ్యం, నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తాజ మాజీ సర్పంచ్ కొత్త లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు దండే వెంకటేష్, సీనియర్ […]

ప్రాంతీయం

విద్యుత్ చార్జీల పెంపు భారాన్ని ప్రజలపై పడకుండా ఆపిన బిఆర్ఎస్

76 Viewsమంచిర్యాల జిల్లా *మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు * రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేయాలనుకున్న 18,500 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని ఆపిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజల తరఫున సంబరాలు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు మేరకు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల […]

ప్రాంతీయం

మెరుగైన చికిత్సకోసం ఎల్ఓసిని మంజూరు చేపించిన విప్..

179 Views ముస్తాబాద్, అక్టోబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): కొండాపూర్ గ్రామానికి చెందిన చిగురు దేవేందర్ కుమారుడు నీరజ్ కు అనారోగ్యం తలెత్తడంతో అత్యవసర చికిత్స ఉన్నందున సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఏళ్లబాల్ రెడ్డిలు కలసి వేములవాడ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కి తెలుపగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం జరిపిస్తున్న ప్రత్యేక చికిత్స కోసం75.వేల ఎల్ఓసిని ప్రభుత్వం నుండి మంజూరు చేయిచారు. ఈ సహకారంలో భాగంగా మాజీ […]

ప్రాంతీయం

క్రమశిక్షణతో వృత్తి ధర్మాన్ని నిర్వహించాలి – రామగుండం సి పి

64 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *బెటాలియన్ లో దర్బార్‌ ..సిబ్బంది సమస్యలు తెలుసుకొన్న రామగుండం సీపీ* *క్రమశిక్షణతో వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ పోలీస్‌ శాఖ ప్రతిష్ఠను పెంచేలా పని చేయాలి: పోలీస్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ ఐపిఎస్.,* గౌరవ డిజిపి మరియు అడిషనల్ డీజీపీ బెటాలియన్స్ గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ  మంచిర్యాల గుడి పేటలోని 13వ టి జి ఎస్ పి బెటాలియన్ లో సిబ్బంది తో […]

ప్రాంతీయం

ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం…

296 Viewsముస్తాబాద్, అక్టోబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి); ఆవునూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మండెపెళ్లి ఎల్లవ్వ రాములు దంపతులకు కనీసం గూడు కూడాలేని దీనపరిస్థితి అయినా తన కుమార్తె వివాహం ఉన్నదని తెలియడంతో ముస్తాబాద్ వాస్తవ్యులు రాష్ట్ర నాయకులు కణమేని చక్రధర్ రెడ్డి తనవంతుగా వధువు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కణమేని శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు వేణు, బండి శ్రీకాంత్, సద్ది మధు తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

ర్యాగింగ్, గొడవలకు పాల్పడడం చట్టరిత్యా నేరం – మంచిర్యాల ఏసిపి

142 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ర్యాగింగ్, గొడవలకు పాల్పడడం అనేది చట్టరిత్యా నేరం* *చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, అనవసరం గా భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు* *ఉత్తమ డాక్టర్లు గా ఎదిగి జిల్లా మెడికల్ కళాశాలకు, తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్* ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాలలోని మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ అవగాహనా కార్యక్రమంలో భాగంగా ఆర్ ప్రకాష్  […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో చిరుత పులి సంచారం

236 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలం లోని బుక్క గూడెం అడవి గుట్టల్లో చిరుత పులి సంచరిస్తుందని గొర్రెల కాపరులు మరియు పశువుల కాపరులు     సమాచారం  తెలియజేశారు. నేడు గొర్రెల కాపరులు, గొర్రెల మందను మేపడానికి హాజీపూర్ మండలంలోని బుక్క గూడెం అటవీగుట్టలోకి గొర్రెల మందను  తీసుకెళ్లారు. అక్కడ హఠాత్తుగా, ఒక్కసారిగా చిరుత పులి అమాంతం గొర్రె పై దాడి చేసి రక్తాన్ని తాగి మరియు గొర్రెపిల్లను నోట్లో పట్టుకొని అడవిలోకి పరిగెత్తింది. […]

ప్రాంతీయం

మోడీతో డిజిటల్ ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమం

175 Viewsమంచిర్యాల జిల్లా ఈరోజు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమం లో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ  ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 129 ఆరోగ్య సేవ కేంద్రాలలో డిజిటల్ ద్వారా ప్రజలకు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలు ఉపయోగాలు గూర్చి తెలియజేశారు. 70 సంవత్సరము పైబడిన వారందరికీ ఆరోగ్య ఇన్సూరెన్స్ బీమా సౌకర్యము కల్పించడము, ఉచితంగా ఐదు లక్షల వరకు వైద్య సేవలు అందించడానికి ప్రారంభించినారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల […]

ప్రాంతీయం

రాష్ట్రఎన్ఎస్ యుఐని సన్మానించిన జిల్లాఎన్ఎస్ యుఐ అధ్యక్షులు…

69 Views ముస్తాబాద్, అక్టోబర్ 27 (24/7న్యూస్ ప్రతినిధి); తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ యుఐ అధ్యక్షుడు యాడవల్లి వెంకటస్వామి జన్మదిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా గాంధీభవన్‌లో కలవగా సానుకూలంగా స్పందించారని ఆయనకు జిల్లా నాయకులకు సిరిసిల్ల నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భాను కుమార్ శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర ఎన్ ఎస్ యుఐ అధ్యక్షులు మాట్లాడుతూ నాజన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ మీ ప్రేమ అభిమానులు […]

ప్రాంతీయం

సాయిబాబా సంస్మరణ సభలో మాట్లాడుతున్న సాయిబాబా కూతురు డా. మంజీరా

60 Viewsసిద్దిపేట ప్రెస్ క్లబ్లో వివిధ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర హక్కుల నాయకుడు, అమరుడు ప్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబా సంస్మరణ సభలో మాట్లాడుతున్న సాయిబాబా కూతురు డా. మంజీరా హాజరైన పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురం అభినవ్, పి డి ఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, డి బిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, సిపిఐ […]