ప్రాంతీయం

రాష్ట్రఎన్ఎస్ యుఐని సన్మానించిన జిల్లాఎన్ఎస్ యుఐ అధ్యక్షులు…

73 Views

 ముస్తాబాద్, అక్టోబర్ 27 (24/7న్యూస్ ప్రతినిధి); తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ యుఐ అధ్యక్షుడు యాడవల్లి వెంకటస్వామి జన్మదిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా గాంధీభవన్‌లో కలవగా సానుకూలంగా స్పందించారని ఆయనకు జిల్లా నాయకులకు సిరిసిల్ల నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భాను కుమార్ శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర ఎన్ ఎస్ యుఐ అధ్యక్షులు మాట్లాడుతూ నాజన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ మీ ప్రేమ అభిమానులు ఇలాగే కలకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారని పేర్కొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7