సిద్దిపేట ప్రెస్ క్లబ్లో వివిధ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర హక్కుల నాయకుడు,
అమరుడు ప్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబా సంస్మరణ సభలో మాట్లాడుతున్న సాయిబాబా కూతురు డా. మంజీరా
హాజరైన పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురం అభినవ్, పి డి ఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, డి బిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలస్వామి, జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు రంగాచారి, ప్రజా ఫ్రంట్ నాయకులు సత్తయ్య, డి టీ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి, ఎస్సీ ఉపకులాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం, దళిత సంఘాల నాయకులు బత్తుల చంద్రం, జగన్, మంజీరా రచయితల సంఘం నాయకులు పొన్నాల బాలయ్య, విరసం నాయకులు రామచంద్రం,పిడిఎమ్రా ష్ట్ర నాయకులు చంద్రమోహన్, పి కే యం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జాన్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
