174 Views
ముస్తాబాద్, అక్టోబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): కొండాపూర్ గ్రామానికి చెందిన చిగురు దేవేందర్ కుమారుడు నీరజ్ కు అనారోగ్యం తలెత్తడంతో అత్యవసర చికిత్స ఉన్నందున సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఏళ్లబాల్ రెడ్డిలు కలసి వేములవాడ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కి తెలుపగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం జరిపిస్తున్న ప్రత్యేక చికిత్స కోసం75.వేల ఎల్ఓసిని ప్రభుత్వం నుండి మంజూరు చేయిచారు. ఈ సహకారంలో భాగంగా మాజీ సింగిల్ డైరెక్టర్ విండో వైస్ చైర్మన్ బొందుగల దేవిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, మాజీ సర్పంచి యారటి లక్ష్మి, మాజీ ఉపసర్పంచ్ భసీరొద్దీన్, గ్రామశాఖ అద్యక్షుడు గంత రాజు, గ్రామస్తులు ఉన్నారు.

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?




