ప్రాంతీయం

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

73 Views

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన ఇమ్మడి రామవ్వ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీనేతలు. అనంతరం జగదేవపూర్ తాజ మాజీ సర్పంచ్ కొత్త లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి మృతురాలు కుటుంబానికి 50 కిలోల సన్నబియ్యం, నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తాజ మాజీ సర్పంచ్ కొత్త లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు దండే వెంకటేష్, సీనియర్ నాయకులు అజీస్, దోమ ఐలయ్య ,రాచకొండ మహేష్, పాములపర్తి నర్సింలు, ఎర్ర సత్యం ,గుర్రాల రాములు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్