123 Viewsమోచి దారం గుర్తుకు మద్దతుగా నిలబడండని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామానికి చెందిన కొండ్లెపు సుధాకర్ గుర్తు దారం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రమోచి సంక్షేమసంఘం కులబంధువులు మోచి జాతి ఐక్యతకోసం అభివృద్ధికోసం అహర్నిశలు కృషి చేసి మన కులాన్ని సమాజంలో పరిచయం చేసినకీ.శే . బొర్రోల్ల గంగారం మెట్పల్లి కీ.శే. లక్ష్మి రాజం (సిరిసిల్ల)వారి ఆలోచనా విధానాలను ఆశయాలను సాధించడానికి మీముందుకు తీసుకువెళ్లి కుల అభివృద్ధికై పాటుపడతానని ప్రధాన కార్యదర్శిగా ఓటు వేసి […]
సర్దార్ చిత్రాన్ని చిత్రించిన రామకోటి రామరాజు
61 Viewsసర్దార్ చిత్రాన్ని చిత్రించిన రామకోటి రామరాజు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ సేవలు మరువలేనివి సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 15 అఖండ భారత రూపకర్త, ఉక్కు మనిషిగా పేరు గాంచిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్బంగా సబ్బుబిళ్ళ మీద సర్దార్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు […]
శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో ఘనంగా దత్త జయంతి
64 Viewsశాశ్వతమైన నామం భగవన్నామం ఒకటే అన్నారు. దత్తాత్రేయ స్వామి జయంతి సందర్బంగా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో శనివారం అద్దాల మందిరం వద్ద సీతారాములకు ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దత్త అని పలికిన, స్మరించిన వెంటనే సంతుష్టి చెంది అనుగ్రహించే స్వామి దత్తాత్రేయ స్వామి అని అన్నారు. ప్రపంచంలో అన్ని నశిస్తాయి కానీ భక్తి […]
వైకుంఠదామం వీడియో ప్రదర్శన మరియు మార్కెట్ ఏరియా లో పర్యటించిన ఎంఎల్ఏ
126 Viewsమంచిర్యాల నియోజకవర్గం. వైకుంఠధామం ఎలా ఉంటుందో వీడియో ప్రదర్శన లో పాల్గొనీ తరువాత మార్కెట్ ఏరియా లో పర్యటించిన ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరంలో పట్టణ ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న వైకుంఠధామం ఎలా ఉండబోతుందో M కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన వీడియో ప్రదర్శన లో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా డీసీసీ […]
దొడ్డి కొమురయ్య కురుమ ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవం కార్యక్రమo
61 Viewsమంచిర్యాల జిల్లా. నేడు హైదరాబాద్ లోని కోకాపేటలో నూతనంగా నిర్మించిన దొడ్డి కొమురయ్య కురుమ ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవం కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గుంట శ్రీశైలం ఆధ్వర్యంలో బయలుదేరిన మంచిర్యాల జిల్లా కురుమ సంఘ సభ్యులు. జెండాను ఊపి కాన్వాయ్ ను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ కురుమ, మంచిర్యాల […]
ఎస్ ఎస్ ఏ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే
62 Views*మంచిర్యాల కలెక్టరేట్ ముందు ఎస్ ఎస్ ఏ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు * తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో విద్యా శాఖలో పనిచేస్తున్న ఎస్ ఎస్ ఏ (తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు)లను కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వారిని క్రమబద్ధీకరణ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ ప్రకారం వారిని క్రమబద్ధీకరణ చేయాలని వారు డిమాండ్ […]
మంచిర్యాల జిల్లా కోర్టు శాశ్వత స్థలాన్ని సందర్శించిన జడ్జి శ్రీనివాసులు
349 Viewsమంచిర్యాల జిల్లా, నస్పూర్ పట్టణం. 5 ఎకరాలలో మంచిర్యాల జిల్లా కోర్టు శాశ్వత భవన నిర్మాణ స్థలం సందర్శించిన జిల్లా కోర్ట్ జడ్జ్ శ్రీనివాసులు. 5 ఎకరాల మంచిర్యాల జిల్లా కోర్టు స్థలం గురించి జిల్లా జడ్జి శ్రీనివాసులకు వివరించిన నస్పూర్ మండలం ఎమ్మార్వో శ్రీనివాస్. నేడు మంచిర్యాల జిల్లా, నస్పూర్ పట్టణంలో మంచిర్యాల జిల్లా కోర్టు సంబంధించినటువంటి శాశ్వత నిర్మాణం కొరకు గ్రాంట్ అయినటువంటి స్థలమును సందర్శించిన జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు మరియు […]
కాంగ్రెస్ పార్టీకి పేరు తెచ్చేలా పని చేయండి..
194 Views– మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు.. (తిమ్మాపూర్ డిసెంబర్ 14) అహర్నిశలు కష్టపడి పార్టీకి పేరు తెచ్చేలా పనిచేయాలని మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు యూత్ కాంగ్రెస్ నాయకులకు సూచించారు. యూత్ కాంగ్రెస్ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు కర్ర మణికంఠ, మానకొండూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మహేష్ చంద్ర ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందగా వారిని తననివాసంలో ఘనంగా సన్మానించారు. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందంటూ మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ప్రజా […]
ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య
67 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య* *బాలకార్మిక వ్యవస్థ, వెట్టి చాకిరీ నిర్మూలన, కార్మికుల పిల్లలకు తప్పనిసరిగా విద్య పోలీస్ ప్రధాన ధ్యేయం: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్, ఐపిఎస్.,* ఇటుక బట్టిల్లో పని చేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా వర్క్ సైట్ స్కూల్ పేరుతో పాఠశాలలు ప్రారంభించినట్లు రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్, ఐపిఎస్. పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి […]
ఆయుష్ ఆధ్వర్యంలో బాలికల పాఠశాలలో యోగ శిక్షణ కార్యక్రమం
161 Viewsమంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం, దేవపూర్లో విద్యార్థులకు జీవితంలో యోగ సాధన వలన, మానసిక ప్రశాంతతకు మరియు చదువుపై శ్రద్ధకు వహించుటకు యోగ సాధన ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుష్ జిల్లా డీపీఎం రవి రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆయుష్ ఆధ్వర్యంలో కాసిపేట మండలంలోని దేవపూర్ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 3 నుంచి 9 తరగతి విద్యార్థినిలకు యోగ శిక్షణ అందించారు. యోగ శిక్షకులు నాగార్జున మరియు గీతదేవి విద్యార్థులతో ఆసనాలు,ప్రాణాయామం చేయించారు.చదువుపై ఏకాగ్రతకు యోగ […]










