మంచిర్యాల నియోజకవర్గం.
వైకుంఠధామం ఎలా ఉంటుందో వీడియో ప్రదర్శన లో పాల్గొనీ తరువాత మార్కెట్ ఏరియా లో పర్యటించిన ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు.
మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరంలో పట్టణ ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న వైకుంఠధామం ఎలా ఉండబోతుందో M కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన వీడియో ప్రదర్శన లో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ.
అనంతరం,మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో పర్యటించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంబంధిత అధికారులు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
