ప్రాంతీయం

సర్దార్ చిత్రాన్ని చిత్రించిన రామకోటి రామరాజు

47 Views

సర్దార్ చిత్రాన్ని చిత్రించిన రామకోటి రామరాజు

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ సేవలు మరువలేనివి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 15

అఖండ భారత రూపకర్త, ఉక్కు మనిషిగా పేరు గాంచిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్బంగా సబ్బుబిళ్ళ మీద సర్దార్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు 

ఈ సందర్బంగా మాట్లాడుతూ భారతదేశపు మొదటి భారత ఉప ప్రధాన మంత్రి, దేశాన్ని ముక్కలు కాకుండ నిజాం నుండి విముక్తి కల్పించిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అయన సేవలను కొనియాడారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్