మోచి దారం గుర్తుకు మద్దతుగా నిలబడండని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామానికి చెందిన కొండ్లెపు సుధాకర్ గుర్తు దారం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రమోచి సంక్షేమసంఘం కులబంధువులు మోచి జాతి ఐక్యతకోసం అభివృద్ధికోసం అహర్నిశలు కృషి చేసి
మన కులాన్ని సమాజంలో పరిచయం చేసినకీ.శే . బొర్రోల్ల గంగారం మెట్పల్లి
కీ.శే. లక్ష్మి రాజం (సిరిసిల్ల)వారి ఆలోచనా విధానాలను ఆశయాలను
సాధించడానికి మీముందుకు తీసుకువెళ్లి కుల అభివృద్ధికై పాటుపడతానని ప్రధాన కార్యదర్శిగా ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ ఎన్నికలలో మేము వివిధ పదవులలో పోటీ చేస్తూ మీ ముందుకు వస్తున్నానని రాజకీయ లబ్ధికోసం కాకుండా
నిబద్దతగా పనిచేస్తానని హామీ ఇచ్చారు
పదవులకోసం ప్రాకులాడే నాయకత్వం మాకు లేదని గుర్తు చేశారు
ప్రశ్నించే గొంతుకై
సంఘానికి తోడుగా నిలబడి పని చేయడానికి
పోటీలో ఉంటున్నానని మీడియా కన్వీనర్ జగదీశ్వర్ తో మాట్లాడారు.
అధ్యక్షుని పదవికి
కొండ్లేపు ముత్యం
వేములవాడ
ప్రధాన కార్యదర్శి పదవికి
కొండ్లేపు సుధాకర్
వెల్పూర్
కోశాధికారి పదవికి
కొండ్లేపు సాయిలు(టీచర్)
ఆర్మూర్ మేము కలిసి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నాం
మీ అమూల్యమైన ఓటును మాకు వేసి ఘనవిజయాన్ని అందించగలరని ప్రార్థిస్తున్నాము
మా గుర్తుకు కింద మీకు తెలుపబడుతాయి
నేటి నిశ్వార్ధపు సమిష్టి కృషి చేస్తానని మాటిచ్చారు.
మోచి సంఘం అభివృద్ధికి తొడవ్వాలని కొండ్లెప్పు సుధాకర్ పేర్కొన్నారు.
