మంచిర్యాల జిల్లా, నస్పూర్ పట్టణం.
5 ఎకరాలలో మంచిర్యాల జిల్లా కోర్టు శాశ్వత భవన నిర్మాణ స్థలం సందర్శించిన జిల్లా కోర్ట్ జడ్జ్ శ్రీనివాసులు.
5 ఎకరాల మంచిర్యాల జిల్లా కోర్టు స్థలం గురించి జిల్లా జడ్జి శ్రీనివాసులకు వివరించిన నస్పూర్ మండలం ఎమ్మార్వో శ్రీనివాస్.
నేడు మంచిర్యాల జిల్లా, నస్పూర్ పట్టణంలో మంచిర్యాల జిల్లా కోర్టు సంబంధించినటువంటి శాశ్వత నిర్మాణం కొరకు గ్రాంట్ అయినటువంటి స్థలమును సందర్శించిన జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు మరియు వారితోపాటు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రామ్మోహన్ రెడ్డి, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ సంపత్.
నస్పూర్ పట్టణంలోని మంచిర్యాల జిల్లా కోర్టుకు కేటాయించిన శాశ్వత ఐదు ఎకరాల స్థలాన్ని గురించి జడ్జ్ శ్రీనివాసులు కు వివరించిన నస్పూర్ మండల ఎమ్మార్వో శ్రీనివాస్ మరియు ఆర్ ఐ సంబంధిత అధికారులు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు బండవరం జగన్, గంగయ్య, న్యాయవాదులు సందాని,రవీందర్, అనిల్, స్వామి,కనకయ్య, శ్రీనివాస్, దివాకర్, ప్రదీప్ చంద్ర, నటేశ్వర్, వెంకన్న, గురువయ్య, ఫిరోజ్, నరేందర్,సాగర్, ఆంజనేయులు, శేఖర్ న్యాయవాదులు మరియు నస్పూర్ ఎమ్మార్వో పిప్పర శ్రీనివాస్ , ఆర్ ఐ మరియు సంబంధిత అధికారులు పాల్గొనడం జరిగినది.
