64 Views*రామగుండము పోలీస్ కమీషనరేట్* వజ్ర వాహనం ప్రధానంగా అల్లర్లు జరిగే సమయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఈ రోజు నూతన సాయుధ దళ (ఎఆర్) కానిస్టేబుళ్ళకు కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఎఆర్ పోలీసు విధులలో బాగంగా అల్లర్ల సమయంలో ఉపయోగించే పోలీస్ వజ్ర వాహనం గురించి అవగాహనా కల్పించడం జరిగింది. రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అల్లర్లు జరిగే సమయంలో స్మోక్, స్టన్ […]
సాయికుంట బాలికల వసతి గృహంలో యోగా కార్యక్రమం
77 Viewsమంచిర్యాల జిల్లా. నేడు ఐస్ యోగ ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు మేఘన మరియు మంచిర్యాల ఆయుష్ డిస్టిక్ డిపిఎం రవి రాథోడ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని సాయికుంట బాలిక వసతి గృహంలో యోగా నేర్పించడం జరిగింది. పిల్లలకు 8 9 10 విద్యార్థులకు యోగా యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం జరిగింది. మానసిక ఒత్తిడి మరియు భయాందోళన చదువుల పట్ల చదివినా కూడా గుర్తుండకపోవడం శారీరక మానసిక ఆరోగ్య కారణాలకు సంబంధించి యోగా ద్వారా మెరుగుపరచుకొని భవిష్యత్తులో […]
శ్రీ భగవద్గీత అధ్యయన మండలిలో గీతా జయంతి ఉత్సవాలు
221 Viewsనేడు శ్రీ భగవద్గీత అధ్యయన మండలిలో గీతా జయంతి ఉత్సవాలను 2024 ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా బ్రహ్మాశ్రీ డా॥ ఎల్ వి గంగాధర శాస్త్రి, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, వ్యవస్థాపక అధ్యక్షులు భగవద్గీత ఫౌండేషన్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత అంటే కేవలం ఎవరైనా చనిపోయినపుడు పెట్టే గీత కాదు అది మన జీవన విధానం మరియు మన మనిషి గా జన్మ ఎత్తినందుకు మన కర్తవ్యం ఏమిటి […]
రాజీమార్గమే రాజామార్గం – పోలీస్ కమిషనర్ శ్రీనివాస్
77 Views*రామగుండం పోలీస్ కమీషనరెట్* 14న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాల కక్షీదారులు అంగీకారయోగ్యమైన సత్వర పరిష్కారం పొందవచ్చు. రాజీమార్గమే రాజామార్గం : పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., రాజీమార్గం రాజమార్గమని, కక్షలు, కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల కక్షీదారులు అంగీకారం తో సత్వర పరిష్కారం పొందవచ్చు అని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. […]
ఆవు మాంసం ను తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ చేసిన పోలీసులు
269 Viewsమంచిర్యాల జిల్లా. నేడు మంచిర్యాల సానిటరీ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఏమనగా లక్షేటిపేట నుండి మంచిర్యాల వైపు వస్తున్న ఒక పాసింజర్ ఆటోను TG 21T-0408 ను అపి చెక్ చేయగా అందులో ఆవు మాంసం గల మూట కలదు, అతన్ని విచారించగా తన పేరు షాదుల్ల బాబ గాంధీనగర్, జగిత్యాల జిల్లా, అని జగిత్యాల కు చెందిన మున్వార్ అనే వ్యక్తి, మంచిర్యాల లోని సలీం హోటల్ లో ఆవు మాంసం అప్పగించవలసిందిగా చెప్పిన్నందున […]
బిజెపిలో చేరిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్
456 Viewsమంచిర్యాల జిల్లా. బిజెపిలో చేరిన మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్. నేడు మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ మరియు సీనియర్ నాయకులు బెల్లంకొండ మురళి బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ముఖేష్ గౌడ్ మరియు […]
రైస్ బ్యాగ్ పంపిణిలో రాజునాయక్ సేవలు బేష్..
96 Viewsరైస్ బ్యాగ్ పంపిణిలో రాజునాయక్ సేవలు హర్షనీయం రాజన్న జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు బానోత్ రాజునాయక్ సేవాదాయకమైన ఆలోచన వల్ల పార్టీలు, కులంతో వర్గాలతో సంబంధం లేకుండా రైస్ బ్యాగ్ పంపిణి చేస్తున్నారు. అంతే కాదు రైస్ బ్యాగ్ ఇచ్చే టప్పుడు సామాజిక కార్యకర్తగా ఇస్తాడు. గుండారం గ్రామంలో ఎవరు చనిపోయిన బియ్యం పంపిణి చెయ్యడం దానితో పాటు వినాయక చవితిలకు, దుర్గ మాత, శ్రీరామ నవమి […]
యువత రాజకీయాల్లోకి రావాలి- యువత కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తొడ్పాడాలి.
107 Viewsగజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డిని స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తూముకుంట ఆంక్షరెడ్డి, సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల రాజశేఖర్ రెడ్డి, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ అన్నబోయిన అనిల్ గౌడ్, దుబ్బాక నియోజకవర్గం ఉపాధ్యక్షుడు బురాని శ్రీకాంత్ కరాటే మాస్టర్, రాయపోల్ మండల యూత్ అధ్యక్షుడు దయాకర్ ముదిరాజ్, భూంపల్లి మండల అధ్యక్షుడులు లోకేష్, యువజన నాయకులు గుంటి నర్సింలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం […]
విద్యానగర్ కాలనీ పాఠశాలను పర్యవేక్షించిన సిద్దిపేట( డీఈవో )
90 Viewsఎంపిపిఎస్ర్, పాములపర్తి,హెచ్ డబ్ల్యు, విద్యానగర్ కాలనీ పాఠశాలను పర్యవేక్షించిన సిద్దిపేట( డీఈవో ) సిద్దిపేట జిల్లా డిసెంబర్ 9 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి విద్యానగర్ కాలనీ ( ఎంపీపీ ఎస్. హెచ్ డబ్ల్యు )పాఠశాలను సిద్దిపేట( డి ఈ ఓ) మార్కుక్ మండల్ ( ఎంఈఓ ) పర్యవేక్షణకు వచ్చారు. ఉపాధ్యాయుల చేత అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులకు కొనసాగుతున్న విద్య బోధనను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న ( ఎంపీపీ ఎస్. హెచ్. డబ్ల్యు ) […]
సర్పంచులపై మరింత భారాన్ని మోపుతున్న రేవంత్ రెడ్డి
66 Viewsగ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లు చెల్లించకుండా సర్పంచులపై మరింత భారాన్ని మోపుతున్న రేవంత్ రెడ్డి తెచ్చిన అప్పులు తలబారమై మాజీ సర్పంచులకు ఉరితాలుగా మారే ప్రమాదముంది సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలి బీఆర్ఎస్ యంఎల్ఏ లను అసెంబ్లీలోకి రాన్నివ్వకుండ అడ్డుకోవడం అప్రజాస్వామికం కాముని శ్రీనివాస్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు,ములకల కనకరాజుసొ,సైటీ చేర్మెన్ సిద్దిపేట్ జిల్లా డిసెంబర్ 9 సిద్దిపేట జిల్లా చిన్న కొడురు మాజీ సర్పంచుల అక్రమ అరెస్టులను మరియు […]










