ప్రాంతీయం

అంబేద్కర్ ను హేళనగా మాట్లాడినందుకు అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి – ఆర్ పి ఐ (ఐ) పార్టీ

68 Viewsమంచిర్యాల జిల్లా. అంబేద్కర్ దేశ అభివృద్ధికి దిక్సూచి, అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ పై హేళనగా మాట్లాడడం సరికాదు. అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా.(i) రాష్ట్ర అధ్యక్షులు పార్నంది రమేష్ చంద్ర మాట్లాడుతూ… పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమీషా ప్రసంగిస్తూ ఈ మధ్యన అంబేద్కర్ అనే పదం ఫ్యాషన్ అయిపోయిందంటూ హేళనగా మాట్లాడుతూ, చిన్న చూపుతో అంబేద్కర్ని అవమానించే విధంగా ప్రసంగించారని, […]

ప్రాంతీయం

తెలంగాణలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల

111 Viewsతెలంగాణలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు సిద్దిపేట జిల్లా డిసెంబర్ 19 మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్ 22న సెకండ్ లాంగ్వేజ్ 24న ఇంగ్లీష్ 26న మ్యాథ్స్ పరీక్ష 28న ఫిజిక్స్‌ 29న బయోలాజికల్ సైన్స్ ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష

ప్రాంతీయం

దీక్ష భగ్నం చేసినా డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తూనే ఉంటాం..

102 Viewsదీక్ష భగ్నం చేసినా డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తూనే ఉంటాం.. – బోయిని సదన్ మహారాజ్, DSP జిల్లా అధ్యక్షులు. సిద్దిపేట్ జిల్లా డిసెంబర్ 19 సిద్దిపేట జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిన తర్వాత పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో DSP జిల్లా అధ్యక్షులు సదన్ మహారాజ్ గారు మాట్లాడుతూ ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన కార్పొరేట్ స్థాయి […]

ప్రాంతీయం

అంబేద్కర్ పై అమిత్ షా వాఖ్యలు వెనక్కితీసుకోవాలి

125 Viewsసిద్దిపేట జిల్లా ప్రపంచం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్  అమిత్ షా క్షమాపణలు చెప్పాలి అంబేద్కర్ పై అమిత్ షా వాఖ్యలు వెనక్కితీసుకోవాలి మాల మానాడు దౌల్తాబాద్ మండల అధ్యక్షులు బొల్లం రాజేష్. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ డిసెంబర్ 19 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంబేద్కర్‌, అంబేద్కర్‌ అంటూ పదే పదే […]

ప్రాంతీయం

సమ్మెలో టీచర్లు.చదువుకు దూరంగా విద్యార్థినులు

64 Viewsసమ్మెలో టీచర్లు.చదువుకు దూరంగా విద్యార్థినులు. తొమ్మిది రోజులుగా కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయుల సమ్మె ఆట,పాటలతో గడుపుతున్న విద్యార్థినులు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 22 కస్తూర్బా పాఠశాలలు, ఏడు జూనియర్‌ కళాశాలలు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌, డిసెంబర్‌ 19 గజ్వేల్‌,  సమస్యలు పరిష్కరించాలని కోరు తూ కస్తూర్బాపాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు చేపట్టిన సమ్మె బుధవారం తొమ్మిదో రోజుకు చేరుకుంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బాపాఠశాలల ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట సమ్మె చేస్తున్నారు. […]

ప్రాంతీయం

శివ లిఖిత కర పత్రాలు ఆవిష్కరణ

74 Viewsరామకోటి సంస్థ ఆధ్వర్యంలో శృంగేరి పీఠం వారి రామ, శివ లిఖిత కర పత్రాలు ఆవిష్కరించిన MLC యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు రామకోటి రామరాజు నిరంతర రామభక్తి అమోఘం అని ప్రశంస సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 19 శివ కేశవులకు బేధం లేదని శృంగేరి పీఠం సంస్థ వారు చేపట్టిన రామ, శివ కోట్లాది లిఖిత మహాయజ్ఞం ఖరపత్రాలను శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో గురువారం నాడు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

171 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కూక్ డిసెంబర్ 19 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన రాజంగారి నర్సయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్గు,రువారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు.వారితో పాటు కర్రోల నర్సింలు,శ్రీగిరిపల్లి కృష్ణ,కొండనోల్ల నర్సయ్య, కర్రోల బాలకృష్ణ,శర్దని పోచయ్య,కర్రోల నర్సిములు, కృష్ణ,యాదగిరి,శేఖర్ తదితరులు ఉన్నారు.

ప్రాంతీయం

బలగం విడిచిన మొగిలయ్య

68 Views బలగం సినిమా జానపద కళాకారుడు మొగిలయ్య మృతి వరంగల్ డిసెంబర్ 19 బలగం సినిమా ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య స్వర్గస్తులయ్యారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగిలయ్య గ‌త కొద్ది కాలంగా కిడ్నీ వ్యాధితో పాటు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. కొద్దిరోజులుగా ఇంటి వద్ద వైద్య చికిత్స తీసుకుంటున్న క్రమంలో మృతి చెందాడు. జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వ‌చ్చిన కుటుంబ నేపథ్యం సినిమా బలగం బ్లాక్ […]

ప్రాంతీయం

యువత వ్యాపారంలో రాణించాలి — గాడిపల్లి భాస్కర్ 

123 Viewsయువత వ్యాపారంలో రాణించాలి — గాడిపల్లి భాస్కర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 18 సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి పక్కన చాయ్ బంక్ హోటల్ వద్ద ఇటీవల నూతనంగా ప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర టిఫిన్ సెంటర్ ను బుధవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ సందర్శించి వెంకటేశ్వర టిఫిన్ సెంటర్ యజమాని బత్తిని నరేష్ కుటుంబ సభ్యులను అభినందించారు, అనంతరం గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ యువత […]

ప్రాంతీయం

79 పాఠశాలలు తిరిగి ప్రారంభించాం– మంత్రి దామోదర రాజనర్సింహ

108 Views79 పాఠశాలలు తిరిగి ప్రారంభించాం– మంత్రి దామోదర రాజనర్సింహ డిసెంబర్ 18 రాష్ట్రంలో 6 వేల పాఠశాలలను మూసివేశారనడం సరికాదని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ సభ్యులు టి.రవీందర్‌ రావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2023-24 విద్యా సంవత్సరంలో జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పాఠశాలలు 1,745 కాగా, 2024-25 విద్యా సంవత్సరంలో 1,913 ఉన్నాయని చెప్పారు. 2024-25లో జీరో ఎన్‌రోల్‌మెంట్‌ అయిన 79 పాఠశాలలను తిరిగి ప్రారంభించినట్టు చెప్పారు. రూ.1,100 […]