ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

158 Views

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మాజీ ఎంపీపీ పాండు గౌడ్

సిద్దిపేట జిల్లా మర్కూక్ డిసెంబర్ 19

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన రాజంగారి నర్సయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్గు,రువారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు.వారితో పాటు కర్రోల నర్సింలు,శ్రీగిరిపల్లి కృష్ణ,కొండనోల్ల నర్సయ్య, కర్రోల బాలకృష్ణ,శర్దని పోచయ్య,కర్రోల నర్సిములు, కృష్ణ,యాదగిరి,శేఖర్ తదితరులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్