ప్రాంతీయం

తెలంగాణలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల

114 Views

తెలంగాణలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల

మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు

సిద్దిపేట జిల్లా డిసెంబర్ 19

మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్

22న సెకండ్ లాంగ్వేజ్

24న ఇంగ్లీష్

26న మ్యాథ్స్ పరీక్ష

28న ఫిజిక్స్‌

29న బయోలాజికల్ సైన్స్

ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష

No Slide Found In Slider.

Poll not found