175 Viewsమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత. దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ […]
గ్రామాలలో ప్రజలకు అవగాహన చేస్తున్న పోలీసు అధికారులు…
122 Viewsముస్తాబాద్, డిసెంబర్ 26 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలోని రామలక్ష్మణపల్లె గ్రామంలో పోలీసు అధికారులు చేరుకొని సీసీ కెమెరాల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాలు, కుల నిషేధం, సైబర్ నేరాలుపట్ల పలు అంశాలపై చర్చించి సంబంధిత కాలనీ వాసులను గురువారం సాయంకాలం గ్రామంలో సమావేశం ఏర్పరిచి గ్రామ ప్రజలకు పలు అంశాలపై చర్చించి అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని ప్రయాణం, నెంబర్ ప్లేట్లు లేని వాహనం, డ్రైవింగ్ లైసెన్ తో పాటు మైనర్లకు వాహనం ఇస్తే వాహనం […]
ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు ను ఖండిస్తున్నాం
61 Views-బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి కొమ్ము నవీన్ కుమార్ తెలంగాణ ఉద్యమ కారుడు,ఉస్మానియా ఉద్యమ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేయడం కేవలం కక్ష పూరిత రాజకీయమేనని,గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి కొమ్ము నవీన్ కుమార్ తీవ్రంగా ఖండించారు.నిత్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర బాధ్యతగల ఎస్సీ ఎస్టి కమీషన్ ఛైర్మెన్ గా పనిచేసి అప్పటి నుండి ఇప్పట్టివరకు అన్ని విషయాల్లో పోరాటం చేస్తూ,ప్రజలతో పాటు […]
రాముడే ఆదర్శం, రామ నామమే శాశ్వతం
63 Views– రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా గజ్వేల్: రామ నామమే శాశ్వతమని నమ్మి నిర్వీరామంగా రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘమని వారిని చూడాలని గురువారం నాడు బెంగుళూర్ నుండి సూర్యనారాయణ రావు భక్తుడు వచ్చారు. అనంతరం అద్దాల మందిరంలో కొలువైన సీతారాములను పూజించారు. వారికి శ్రీరామకోటి భక్త సమాజం వ్యస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు భద్రాచల సీతారాముల శేష వస్తాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు.
డి జె ఎఫ్ రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ చేసి చెన్నూర్ ప్రెస్ క్లబ్
94 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు డిజేఎఫ్ ప్రెస్ క్లబ్. డి జె ఎఫ్ రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ జర్నలిస్టుల హక్కుల సాధనలో అలుపెరగని పోరాటం చేస్తూ రాష్ట్రంలో అతి పెద్ద పాత్రికేయ సంఘంగా ఉన్న డీజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర మహాసభను జనవరి10.2025 శుక్రవారం నాడు కరీంనగర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర డీజేఎఫ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనుండటం సంతోషించదగ్గ విషయం. ఈ సభకు ప్రతీ డీజేఎఫ్ సభ్యులు,సంఘ రాష్ట్ర,జిల్లా,మండల నేతలతోపాటు ప్రతీ పాత్రికేయుడు అత్యధిక సంఖ్యలో హాజరై […]
భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వీర్ బల్ దివాస్ కార్యక్రమం
71 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండలం. భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వీర్ బల్ దివాస్ కార్యక్రమం ఈరోజు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాత్ రావ్ జిల్లా ప్రధానకార్యదర్శి చెన్నూర్ అసెంబ్లీ కంటిస్టెంట్ అభ్యర్ధి దుర్గం అశోక్ ఆదేశాల మేరకు భీమారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ ఆధ్వర్యంలో సిక్కు గురువు గురు గోవింద్ కుమారులు 6 సంవత్సరాల పతే సింగ్ అతని అన్నయ్య 8 సంత్సరాల జోరావర్ […]
పురుగుల బియ్యంతో వంట ఎట్లా చేసేది
102 Viewsమంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం. పురుగుల బియ్యంతో వంట ఎట్లా చేసేది. పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల బిల్లులు వేతనాలు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 10 వేల రూపాయల వేతనాన్ని అమలు చేయాలి. దాసరి రాజేశ్వరి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం సిఐటియు జిల్లా అధ్యక్షురాలు. కాసిపేట మండలం దెవాపూర్ పూర్ లో ఎం డి ఎం కార్మికుల సమావేశంలో. పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు […]
అయ్యప్ప స్వాములకు భగవద్గీత బుక్స్ పంపిణి
68 Viewsమంచిర్యాల జిల్లా. అయ్యప్ప స్వాములకు భగవద్గీత బుక్స్ పంపిణి చేసిన హిందూ పరిరక్షణ వేదిక ప్రధాన కార్యదర్శి తుల ఆంజనేయులు. అందరూ తప్పకుండా భగవద్గీత చదవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది. ఈరోజు స్థానిక మంచిర్యాల పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ ఆలయంలో హిందూ పరిరక్షణ వేదిక ప్రధాన కార్యదర్శి తుల ఆంజనేయులు అయ్యప్ప స్వాములకు భగవద్గీత ఒక బుక్స్ ను అందించడం జరిగింది. భగవద్గీత చదవడం కారణంగా మనిషి యొక్క […]
అసమానత వ్యతిరేక దినాన్ని జయప్రదం చేయండి
77 Viewsమంచిర్యాల జిల్లా. జై భారత్ ఉద్యమ ఆధ్వర్యంలో అసమానత వ్యతిరేక దినం. అసమానత వ్యతిరేక దినాన్ని జయప్రదం చేయండి. దళితుల పట్ల మరియు స్త్రీల పట్ల ఉన్న వివక్షతను తొలగించాలి. తేదీ 26 12 2024 రోజున అంబేద్కర్ మన స్మృతి కార్యక్రమాన్ని అసమానత దినాన్ని జరుపుకోవడం జరిగింది. మంచిర్యాలలో అంబేద్కర్ చెప్పిన విధంగా మన స్మృతి మనలో దళితులు పట్ల ఉన్న వివక్షతను తొలగించాలి, స్త్రీల పట్ల ఉన్న వివక్షతను తొలగించాలని చెప్పి అంబేద్కర్ […]
రాముడే ఆదర్శం, రామ నామమే శాశ్వతం
55 Viewsరాముడే ఆదర్శం, రామ నామమే శాశ్వతం భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 26 రామ నామమే శాశ్వతమని నమ్మి నిర్వీరామంగా రామకోటి రామరాజు గారు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘమని వారిని చూడాలని గురువారం నాడు బెంగుళూర్ నుండి సూర్యనారాయణ రావు భక్తుడు వచ్చారు. అనంతరం అద్దాల మందిరంలో కొలువైన సీతారాములను పూజించారు. వారికి శ్రీరామకోటి భక్త సమాజం వ్యస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు గారు భద్రాచల […]










