మంచిర్యాల జిల్లా.
అయ్యప్ప స్వాములకు భగవద్గీత బుక్స్ పంపిణి చేసిన హిందూ పరిరక్షణ వేదిక ప్రధాన కార్యదర్శి తుల ఆంజనేయులు.
అందరూ తప్పకుండా భగవద్గీత చదవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది.
ఈరోజు స్థానిక మంచిర్యాల పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ ఆలయంలో హిందూ పరిరక్షణ వేదిక ప్రధాన కార్యదర్శి తుల ఆంజనేయులు అయ్యప్ప స్వాములకు భగవద్గీత ఒక బుక్స్ ను అందించడం జరిగింది. భగవద్గీత చదవడం కారణంగా మనిషి యొక్క ఒడివాడిక , మనిషిలో ఉండవలసిన లక్షణాలు, మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసం అనేది పెరుగుతుంది. కావున అందరూ తప్పకుండా భగవద్గీతను చదవాల్సిన అవసరం ఉంది. అనే ఉద్దేశంతోనే భగవద్గీతను అయ్యప్ప స్వాములకు అందించడం జరిగింది.
