ప్రాంతీయం

భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వీర్ బల్ దివాస్ కార్యక్రమం

60 Views

మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండలం.

భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వీర్ బల్ దివాస్ కార్యక్రమం ఈరోజు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాత్ రావ్  జిల్లా ప్రధానకార్యదర్శి చెన్నూర్ అసెంబ్లీ కంటిస్టెంట్ అభ్యర్ధి దుర్గం అశోక్  ఆదేశాల మేరకు భీమారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ ఆధ్వర్యంలో సిక్కు గురువు గురు గోవింద్  కుమారులు 6 సంవత్సరాల పతే సింగ్ అతని అన్నయ్య 8 సంత్సరాల జోరావర్ సింగ్ హిందుత్వం లోంచి ఇస్లాంలోకి మారడానికి నిరాకరించినందుకు సిధ్వాండ్ నవాబ్ వజీర్ ఖాన్ చేతిలో సజీవంగా చంపబడ్డారు. ధర్మం కోసంవారు చేసిన ప్రాణ త్యాగంకు గుర్తుగా ఇస్లామిక్ మతోన్మాదానికి బలైపోయిన ఈ అమర వీరుల త్యాగాలకు గుర్తుగా ఈరోజు దూదాని అమృత్ సింగ్ , జగదీష్ సింగ్ ఇంటి వద్ద సిక్కు గురువు గురుగోవింద్ జీ, ఫతే సింగ్, జోరావర్ సింగ్ ల, చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జీ ఆలం బాపు మండల ప్రధానకార్యదర్శి మాడెం శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గజ్జెల సురేష్, ఓ బీసీ మోర్చ అధ్యక్షులు ఆ సురేష్ గార్లు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్