– రామకోటి రామరాజు
సిద్దిపేట జిల్లా గజ్వేల్:
రామ నామమే శాశ్వతమని నమ్మి నిర్వీరామంగా రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘమని వారిని చూడాలని గురువారం నాడు బెంగుళూర్ నుండి సూర్యనారాయణ రావు భక్తుడు వచ్చారు. అనంతరం అద్దాల మందిరంలో కొలువైన సీతారాములను పూజించారు. వారికి శ్రీరామకోటి భక్త సమాజం వ్యస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు భద్రాచల సీతారాముల శేష వస్తాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు.
