మంచిర్యాల జిల్లా, చెన్నూరు డిజేఎఫ్ ప్రెస్ క్లబ్.
డి జె ఎఫ్ రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
జర్నలిస్టుల హక్కుల సాధనలో అలుపెరగని పోరాటం చేస్తూ రాష్ట్రంలో అతి పెద్ద పాత్రికేయ సంఘంగా ఉన్న డీజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర మహాసభను జనవరి10.2025 శుక్రవారం నాడు కరీంనగర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర డీజేఎఫ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనుండటం సంతోషించదగ్గ విషయం. ఈ సభకు ప్రతీ డీజేఎఫ్ సభ్యులు,సంఘ రాష్ట్ర,జిల్లా,మండల నేతలతోపాటు ప్రతీ పాత్రికేయుడు అత్యధిక సంఖ్యలో హాజరై మద్దతు ఇవ్వవల్సిందిగా పేరుపేరునా మనవి.ఈసభను ఉద్దేశించి గురువారంరోజు చెన్నూరు పట్టణంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు మోటపల్కుల వెంకట్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు, కోల
శ్రీనివాస్ఆదేశాలమేరకు పోష్టర్ ఆవిష్కరణ చేయడం జరిిగింది. ఈకార్యక్రమoలో ప్రెస్ క్లబ్
అద్యక్షుడు మాసానిరామేశ్ ప్రధాన కార్యదర్శి తుంగ రమేష్ కార్యదర్శి తగరంవెంకటేష్,
సభ్యులు మొహిన్, సాయి తదితరులు పాల్గొన్నారు.
