ప్రాంతీయం

ఫిబ్రవరి 7న హలో మాదిగ చలో హైదరాబాద్

58 Views-వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా ప్రదర్శన విజయవంతం చేద్దాం కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 07 న మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహించ తలపెట్టిన వెయ్యి గొంతులు లక్ష డప్పులు మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శన కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గంలోని మాదిగలంతా పార్టీలకు, సంఘాలకు అతీతంగా తరలి రావాలని ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి పిలుపునిచ్చారు.సోమవారం నాడు ప్రజ్ఞాపూర్ లోని డాక్టర్ […]

ప్రాంతీయం

నూతన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వర్ గౌడ్

55 Viewsమంచిర్యాల జిల్లా. నూతన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. ఈరోజు తెలంగాణ బిజెపి రాష్ట్ర శాఖ నూతన జిల్లా అధ్యక్షులను రాష్ట్రవ్యాప్తంగా నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నూతన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ను నియమిస్తూ రాష్ట్ర శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పేరు: నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ S/O: నాగునూరి నర్సయ్య గౌడ్ DOB: 16 డిసెంబర్ 1974 స్థానం: చెన్నూరు విద్య: BA […]

ప్రాంతీయం

రాష్ట్రస్థాయి పోలీస్ గేమ్ స్పోర్ట్స్ లో రామగుండం పోలీస్ కమీషనరేట్ మూడవ స్థానం

44 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* రాష్ట్రస్థాయి పోలీస్ గేమ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్ లో రామగుండం పోలీస్ కమీషనరేట్ మూడవ స్థానం. కాళేశ్వరం జోన్ పరిధిలో మొత్తం గోల్డ్ మెడల్స్-16, సిల్వర్ మెడల్స్- 24, బ్రాంచ్ మెడల్స్..32, మొత్తం మెడల్స్ -73. *3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 లో పతకాలు సాధించిన కాళేశ్వరం జోన్ పోలీస్ సిబ్బందిని అభినందించిన పోలీస్ కమీషనర్ . కరీంనగర్‌లో జరిగిన 3వ తెలంగాణ […]

Breaking News ఆధ్యాత్మికం

ఘనంగా రాధా కృష్ణ కళ్యాణం …….

198 Viewsఘనంగా రాధా కృష్ణ కళ్యాణం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో గల శ్రీ గీతా మందిరం ఆలయంలో శ్రీ మద్భాగవద్గీతా సేవా సమితి 35 వ మరియు శ్రీ గీతా మందిరం 25 వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సుప్రభాతం. నిత్యహవనం. జ్ఞానషట్కo. శ్రీ రాధా కృష్ణ కళ్యాణం. మహాపూర్ణాహుతి స్వామివారి రథోత్సవం బ్రహ్మశ్రీ రాచర్ల రఘురామ శర్మ గారి ఆధ్వర్యంలో పంతులు పాలెపు రవీందర్ శర్మ కాలనాథభట్ల […]

ప్రాంతీయం

కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా ధర్నా

55 Viewsమంచిర్యాల జిల్లా. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పై వివక్షకు నిరసనగా.. టిపిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ గౌడ్  పిలుపు మేరకు.. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పట్ల చూపిన వివక్షకు నిర్వహిస్తూ మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా లో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా డీసీసీ అధ్యక్షురాలు […]

ప్రాంతీయం

మంచిర్యాలలో భక్తిశ్రద్ధలతో వసంత పంచమి ప్రత్యేక పూజలు

59 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో ఈరోజు వసంత పంచమి పర్వదినాన సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వనాథ ఆలయ అర్చకుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పిల్లలకు అక్షరాభ్యాసం వసంత పంచమి రోజున చేయించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి లోటు పాటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. విశ్వనాథ ఆలయంలో ఉదయం నుండి భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

ప్రాంతీయం

ఇంగ్లాండ్ ముందు భారత్ భారీ స్కోరు

55 Viewsఇంగ్లాండ్ ముందు భారత్ భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్ తో భారత్ అడిన టీ 20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్ లో 247 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మ్యాన్ అభిషేక్ శర్మ 135 రన్స్ చేశాడు. 13 సికర్స్ మరియు 7 ఫోర్లు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లు కు చుక్కలు చూపించారు. 248 భారీ స్కోరు ను ఇంగ్లాండ్ ముందు ఉంచింది.

ప్రాంతీయం

నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందిస్తున్న సిద్దిపేట జిల్లా ఇన్చార్జ్ చిలుక శీను

50 Viewsసిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 2 ఆదివారము నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మంగళ పెళ్లి హుస్సేన్ ఆదేశాల మేరకు సిద్దిపేట్ డిస్టిక్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ శ్రీమంతుల లక్ష్మణ చారి మరియు సిద్దిపేట డిస్టిక్ జనరల్ సెక్రెటరీ చిలుక శ్రీను నేతృత్వంలో ఎడ్యుకేషనల్ సేల్స్ జనరల్ సెక్రెటరీ గా దేవి మల్లేష్ ను నిర్ణయించడం జరిగింది అలాగే మర్కుక్ మండల వైస్ […]

ప్రాంతీయం

కేజీ చికెన్ ధర ఎంత అంటే?

47 Viewsమంచిర్యాల జిల్లా. మన తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్వల్పంగా మారాయి. కేజీ చికెన్ స్కిన్ లెస్ ధర 240 మరియు కేజీ చికెన్ విత్ స్కిన్ 220  రూపాయలగా మార్కెట్లో అమ్ముతున్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా కేజీ చికెన్ స్కిన్లెస్ ధర 240 రూపాయలు ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో కేజీ చికెన్ స్కిన్ లెస్ ధర 220 రూపాయలు విత్ స్కిన్ చికెన్ ధర 180 గా మార్కెట్లో అమ్ముతున్నారు.

ప్రాంతీయం

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రతాప్ రెడ్డి

59 Viewsజగదేవపూర్ : మండల పరిధిలోని మాంధపూర్ గ్రామ మాజీ సర్పంచ్ నర్ర నర్సింలు తల్లి నర్ర సత్తమ్మ శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మృతురాలి నివాసానికి వెళ్లి సత్తమ్మ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్. స్థానిక మాజీ ఎంపిటిసి కిరణ్ గౌడ్,గ్రామ […]