ప్రాంతీయం

కేజీ చికెన్ ధర ఎంత అంటే?

50 Views

మంచిర్యాల జిల్లా.

మన తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్వల్పంగా మారాయి. కేజీ చికెన్ స్కిన్ లెస్ ధర 240 మరియు కేజీ చికెన్ విత్ స్కిన్ 220  రూపాయలగా మార్కెట్లో అమ్ముతున్నారు.

హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా కేజీ చికెన్ స్కిన్లెస్ ధర 240 రూపాయలు ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో కేజీ చికెన్ స్కిన్ లెస్ ధర 220 రూపాయలు విత్ స్కిన్ చికెన్ ధర 180 గా మార్కెట్లో అమ్ముతున్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్