ప్రాంతీయం

నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందిస్తున్న సిద్దిపేట జిల్లా ఇన్చార్జ్ చిలుక శీను

55 Views

సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 2 ఆదివారము నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మంగళ పెళ్లి హుస్సేన్ ఆదేశాల మేరకు సిద్దిపేట్ డిస్టిక్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ శ్రీమంతుల లక్ష్మణ చారి మరియు సిద్దిపేట డిస్టిక్ జనరల్ సెక్రెటరీ చిలుక శ్రీను నేతృత్వంలో ఎడ్యుకేషనల్ సేల్స్ జనరల్ సెక్రెటరీ గా దేవి మల్లేష్ ను నిర్ణయించడం జరిగింది అలాగే మర్కుక్ మండల వైస్ ప్రెసిడెంట్ గా శేఖరు నియమితులయ్యారు ఈ సందర్భంగా జనరల్ సెక్రెటరీ మాట్లాడుతూ డిస్టిక్ లోని ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలని ఈ సమావేశంలో కొనియాడారు అలాగే ప్రెసిడెంట్ లక్ష్మణ్ చారి గారు ఆయన ప్రసంగంలో హ్యూమన్ రైట్స్ లో పాల్గొని అందరికీ హక్కుల గురించి అవగాహన కల్పించాలని కొనియాడారు

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్