ఇంగ్లాండ్ ముందు భారత్ భారీ స్కోరు చేసింది.
ఇంగ్లాండ్ తో భారత్ అడిన టీ 20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్ లో 247 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మ్యాన్ అభిషేక్ శర్మ 135 రన్స్ చేశాడు. 13 సికర్స్ మరియు 7 ఫోర్లు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లు కు చుక్కలు చూపించారు. 248 భారీ స్కోరు ను ఇంగ్లాండ్ ముందు ఉంచింది.
