Breaking News ఆధ్యాత్మికం

ఘనంగా రాధా కృష్ణ కళ్యాణం …….

214 Views

ఘనంగా రాధా కృష్ణ కళ్యాణం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో గల శ్రీ గీతా మందిరం ఆలయంలో శ్రీ మద్భాగవద్గీతా సేవా సమితి 35 వ మరియు శ్రీ గీతా మందిరం 25 వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సుప్రభాతం. నిత్యహవనం.
జ్ఞానషట్కo. శ్రీ రాధా కృష్ణ కళ్యాణం. మహాపూర్ణాహుతి స్వామివారి రథోత్సవం బ్రహ్మశ్రీ రాచర్ల రఘురామ శర్మ గారి ఆధ్వర్యంలో పంతులు పాలెపు రవీందర్ శర్మ
కాలనాథభట్ల మణికంఠ శర్మ
శ్రీమాన్ గోపాలకృష్ణాచార్యులు శ్రీమాన్ నరసింహచార్యులు ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి జి రామ్ రెడ్డి చేపూరి శ్రీకర్ ఈశ్వరయ్య సెట్ మహిళా భక్త బృందం వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు

No Slide Found In Slider.

Poll not found