మంచిర్యాల జిల్లా.
నూతన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నగునూరి వెంకటేశ్వర్ గౌడ్.
ఈరోజు తెలంగాణ బిజెపి రాష్ట్ర శాఖ నూతన జిల్లా అధ్యక్షులను రాష్ట్రవ్యాప్తంగా నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నూతన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ను నియమిస్తూ రాష్ట్ర శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
పేరు: నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
S/O: నాగునూరి నర్సయ్య గౌడ్
DOB: 16 డిసెంబర్ 1974
స్థానం: చెన్నూరు
విద్య: BA డిస్క్
1993లో బీజేపీలో చేరారు
జిల్లా కార్యవర్గ సభ్యుడుగా పనిచేశారు
జిల్లా గీతా సెల్ కన్వీనర్
జిల్లా యువమోర్చాప్ అధ్యక్షుడు
జిల్లా కార్యదర్శి
జిల్లా ఉపాధ్యక్షుడు
ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి
మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి
పెదపల్లి పార్లమెంట్ కన్వీనర్
రాజకీయ చరిత్ర
– 2007లో గ్రామపంచాయతీ చెన్నూరు వార్డుకు పోటీ చేసి – గెలుపొందారు
– 2013లో చెన్నూరు మేజర్ గ్రామపంచాయతీగా పోటీ చేసి – 230 ఓట్ల తేడాతో ఓటమి
– 2014లో చెన్నూరు మండలం జెడ్పీటీసీగా పోటీ చేశారు.
