నేరాలు ప్రాంతీయం

పేకాట స్థావరంపై దాడి వాహనములు సీజ్ 9మంది కేసు నమోదు…

400 Viewsముస్తాబాద్, మార్చి 6 (24/7న్యూస్ ప్రతినిధి):  విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ఎస్సైచిందం గణేష్ వారి సిబ్బందితో రాంలక్ష్మణ్ పల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేయగా పేకాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను పట్టుకుని వారి నుండి రూ.13340, ఒక కారు, నాలుగు బైక్‌లు, ఒక ఆటోను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసామని ముస్తాబాద్ ఎస్ఐ చిందం గణేష్ తెలిపారు.

ప్రాంతీయం

బీజేపీ విజయం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి చెంపపెట్టు – బిజెపి

74 Viewsబీజేపీ విజయం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి చెంపపెట్టు – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. ఉమ్మడి కరీంనగర్- మెదక్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ జిల్లా పట్టభద్రుల మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఈరోజు మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో బీజేపీ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్  ముఖ్య […]

కథనాలు నేరాలు

ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్ చేసి కారాగారంకు తరలింపు …

177 Viewsముస్తాబాద్, మార్చి 5 (24/7న్యూస్ ప్రతినిధి): గతకొన్ని నెలలుగా ముస్తాబాద్ మండలంలోని చుట్టుపక్క గ్రామాలైన గూడూరు, మఱైపల్లె గ్రామాలలో తాళం వేసిన ఆలయాలలో చొరబడి హుండీలో నుండి డబ్బులు, విగ్రహాలపై ఉన్న విలువైన వస్తువులను అపహరించి వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుని వచ్చిన సొమ్ముతో జలసాలకు పాటుపడుతూ దొరికిన దొంగ తెర్లుమద్ది గ్రామానికి చెందిన మామిండ్ల ఆంజనేయులు అలియాస్ (అంజి) తండ్రి/ పెంటయ్య బుధవారం రోజున ముస్తాబాద్ శివారులోని ఏఎంఆర్ వివాహ మండపం సమీపంలో పట్టుకొని […]

ప్రాంతీయం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయం తీసుకున్న మీనాక్షి నటరాజన్

59 Viewsమంచిర్యాల జిల్లా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయం తీసుకున్న మీనాక్షీ నటరాజన్. కాంగ్రెస్ నేతలను మూడు కేటగిరీలు గా విభజించిన కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్. మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నవాళ్లు ఒక గ్రూప్. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండో గ్రూప్.. అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరినవారు మూడో గ్రూప్. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఉంటుందని తెలిపిన మీనాక్షి నటరాజన్. […]

విద్య

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

59 Views– విద్యార్థులే ఉపాధ్యాయులైన వేల సిద్దిపేట జిల్లా , మర్కుక్ మండల్ ఎంపీ. యుపి. ఎస్. శివ వెంకటాపూర్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కే.శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఈ రోజు నుండి మీ జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం శ్రమిస్తే తప్పకుండా విజయాన్ని అందుకోగలరు అని అన్నారు, అలాగే తల్లిదండ్రులకు […]

ప్రాంతీయం

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు

129 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* *ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు* *పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS-2023 అమలు* గోదావరిఖని లోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు రామగుండంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను పరిశీలించి పరీక్షలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు సిబ్బందికి పటిష్టమైన […]

రాజకీయం

జనగామ ఎమ్మెల్యే ను మర్యాద పూర్వకంగా కలసిన సంజీవ రెడ్డి

58 Viewsసిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం ,పాములపర్తి గ్రామానికి చెందిన బేతి సంజీవరెడ్డి జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది.

ప్రాంతీయం

30 క్వింటల్లా పిడిఎస్ రైసును పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

155 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* ఆటో లో అక్రమంగా రవాణా చేస్తున్న 30 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయపల్లి బోర్డ్ వద్ద, బెల్లంపల్లి నుండి నుండి తాండూరు వైపుగా వైపుగా ఆటో (TS15UE 2353 […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు… ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం..

137 Viewsఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు… ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఉపాధ్యాయ టీచర్స్ ,(ఎమ్మెల్సీ)ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించడం పట్ల తమ సమీప ప్రత్యర్థి పి ఆర్ టి యు బలపరిచిన మహేందర్ రెడ్డి పై కొమరయ్య 52 77 ఓట్ల ఆదిత్యతో గెలుపొందారు. ఎట్టకేలకు మల్కా కొమరయ్య విజయం సాధించడంతో ఎల్లారెడ్డిపేట […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు…ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం

70 Views*ఎ ల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు…* *ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం* ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఉపాధ్యాయ టీచర్స్ ,(ఎమ్మెల్సీ)ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించడం పట్ల తమ సమీప ప్రత్యర్థి పి ఆర్ టి యు బలపరిచిన మహేందర్ రెడ్డి పై కొమరయ్య 5277 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు. ఎట్టకేలకు మల్కా కొమరయ్య విజయం సాధించడంతో ఎల్లారెడ్డిపేట […]