ప్రాంతీయం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయం తీసుకున్న మీనాక్షి నటరాజన్

28 Views

మంచిర్యాల జిల్లా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయం తీసుకున్న మీనాక్షీ నటరాజన్.

కాంగ్రెస్ నేతలను మూడు కేటగిరీలు గా విభజించిన కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్.

మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నవాళ్లు ఒక గ్రూప్.

ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండో గ్రూప్..

అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరినవారు మూడో గ్రూప్.

పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఉంటుందని తెలిపిన మీనాక్షి నటరాజన్.

పార్టీ విధేయులకు మంచి రోజులు రాబోతున్నాయని అంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్