ప్రాంతీయం

30 క్వింటల్లా పిడిఎస్ రైసును పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

119 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

ఆటో లో అక్రమంగా రవాణా చేస్తున్న 30 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయపల్లి బోర్డ్ వద్ద, బెల్లంపల్లి నుండి నుండి తాండూరు వైపుగా వైపుగా ఆటో (TS15UE 2353 ) ద్వారా అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, ఆటోలో తరలిస్తున్న సుమారు 30 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

*నిందితుడి వివరాలు*

1) దుర్గం. శ్రీకాంత్ S/o. అరుణ్ age.26, Occ. డ్రైవర్. Caste.Sc, నేతకాని. R/o. తంగెళ్ళపల్లి of తాండూర్.

2) బుల్లి.చందు S/o. తిరుపతి, Age.23 Occ. కూలి, Caste. ముదిరాజ్, R/o. తంగళ్ళపల్లి of తాండూర్

3) కనుగుల తిరుపతి S/o. భూమయ్య Age.28,Occ. కూలి, Caste. కుమ్మరి R/o. తంగళ్ళపల్లి

*పరారిలో ఉన్న వారు.

గోవిందుల శ్రీనివాస్ S/o. మల్లయ్య Age.44,Caste. యాదవ్
R/o. తంగేళ్ల పల్లి, తాండూర్

స్వాదినపరుచుకున్న 30 క్వింటాళ్ల పిడిఎస్ రైస్, ఆటో మరియు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం తాండూర్ ఎస్ఐ కీ అప్పగించడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్