సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం ,పాములపర్తి గ్రామానికి చెందిన బేతి సంజీవరెడ్డి జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది.
171 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని మండల కాంగ్రెస్ కమిటీ మంగళవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి సీనియర్ అసిస్టెంట్ సంతోష్ కు వినతి పత్రం సమర్పించింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడారు ఎల్లారెడ్డిపేట మండలంలో సుమారు 1800 మంది విద్యార్థులు ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నారని వారి కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అవసరం ఉందన్నారు ఎల్లారెడ్డిపేట ప్రజల ఆకాంక్ష […]
253 Views-రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు. దౌల్తాబాద్: భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3 న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలని రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్టా రాజు అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ […]
257 Viewsమంచిర్యాల జిల్లా నివాసం వివేక్ వెంకటస్వామి కామెంట్స్. చెన్నూరూ లో కేటీఆర్ కాకా ఫ్యామిలీ ఎం చేసింది అని మాట్లాడిండు. కేటీఆర్ ఒక్క బచ్చ, తెలంగాణ ఉద్యమం ఎట్ల ప్రారంభం అయింది కాకా కృషి ఏందని సోయి లేక మాట్లాడుతుండు. కాకా వెంకటస్వామి తెలంగాణ వాది. 1969లో తూటా దెబ్బలు తిన్నడు. ఉద్యమం కోసం ఆనాడు cwc సమావేశానికి హాజరు కాలేదు. 2004లో కాంగ్రెస్, టీఆరెస్ పొత్తు కోసం కేసియార్ కాకా దగ్గరికి వచ్చిండు. వెంకటస్వామి […]