నేరాలు

టాక్టర్ దొంగలను పట్టుకుని రిమాండ్ తరలించిన పోలీసులు…

449 Viewsముస్తాబాద్,18 (24/7న్యూస్ ప్రతినిధి):  మండలంలో ముగ్గురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిల తెలిపారు. ఫిబ్రవరి నెలలో శుభోదయ సమైక్య సంఘం అధ్యక్షురాలు దేవిక అనే మహిళ ఐచర్ ట్రాక్టర్ తో పాటు కాజా కుట్టుమిషన్ చోరీకి గురైందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై గణేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా సిఐ సాంకేతిక పరిజ్ఞానంతో ముగ్గురు నిందితులు ముస్తాబాద్ కు చెందిన మహమ్మద్ షాదుల్లా, […]

ప్రాంతీయం

బిజెపి ఆధ్వర్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రచార కార్యక్రమం

52 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల బిజెపి ఆధ్వర్యంలో వన్ నేషన వన్ ఎలక్షన్ ప్రచార కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశానుసారం బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ సూచన మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణం లోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో వాకర్స్ నీ కలిసి వారికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి వివరించడం జరిగింది. లోక్ సభ మరియు శాసనసభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల […]

ప్రాంతీయం

వడగళ్లతో ఆపార నష్టంతో అన్నదాతల ఆశలు ఆవిరి …

62 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 18 (24/7న్యూస్ ప్రతినిధి): వడగళ్ల వర్షంతో అన్నదాతలు హరి గోసలు ఏడవడానికి కళ్ళల్లో తడిలేకుండా పోయింది. ఇక ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బావుల్లో నీరు లేక పొట్టకొచ్చిన వరిపంటలు ఎండిపోయాయి. మరో వైపు చేతికచ్చిన వరి పంటపై వడగళ్లతో   చూస్తుండగా పడడంతో నేలపాలు అవుతుండగా నిస్సహాయ స్థితిలో రైతులు..  కోసిన ఆరబోసి తూకానికి అందించిన ధాన్యం తడిసి ముద్దవ్వడంతో ఆరబెట్టడానికి హరిగోశలు పడుతున్నారు. ఇప్పటికీ మండలంలో వరి కోతలు […]

ప్రాంతీయం

వినియోగదారుల హక్కుల సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

116 Viewsమంచిర్యాల జిల్లా. వినియోగదారుల హక్కుల సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. సీఆర్ వో- వినియోగదారుల హక్కుల సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల ప్రశంసాపత్రం కాన్ స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో వినియోగదారుల రత్న అవార్డు, ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ, మంచేరియాల జిల్లా సభ్యులు ఢిల్లీలో జరిగిన సమావేశానికి హాజరైన జాతీయ అధ్యక్షుడు నవీన్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు రామగురి హరిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.కిరణ్ కుమార్ ,ఉమ్మడి జిల్లా మహిళ విభాగం తన్నీరు […]

ఆధ్యాత్మికం

ఆలయ నిర్మాణ అభివృద్ధికై విరాళం అందజేత…

110 Viewsకోనరావుపేట ఏప్రిల్ 18(tslocal vibe):రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఉన్నటువంటి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ అభివృద్ధికై గోవిందారం గ్రామానికి చెందిన మాధవి శర్మ కుమార్తెలు పూర్ణిమ,లక్ష్మి,సుష్మా ,శ్వేత లు వారి నాన్న కీర్తిశేషులు వెల్మ కన్న లక్ష్మణ శర్మ జ్ఞాపకార్థం విరాళంగా 22116 రూపాయలు,25 గ్రాముల వెండిని గ్రామ మాజీ సర్పంచ్ మంతెన సంతోష్ కు శుక్రవారం అందజేశారు.ఆలయ అభివృద్ధికి సహకరించిన వారి కుటుంబ సభ్యులకు మంతెన సంతోష్ ధన్యవాదాలు […]

ప్రాంతీయం

ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పై పోలీస్ కళాబృందం చే అవగాహన

41 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పై పోలీస్ కళాబృందం చే అవగాహన. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పోలీస్ కళాబృందం చే ట్రాఫిక్ రూల్స్ పై పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి బస్టాండ్ వద్ద రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగు అనర్థాలు, సీటు బెల్టు ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితర అంశాలపై చక్కటి […]

ప్రాంతీయం

ఆర్మీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

43 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. ఆర్మీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగాలు సాధించి దేశ భద్రత, ప్రజా రక్షణలో భాగస్వాములు కావాలి: గోదావరిఖని ఏసీపీ రమేష్. అగ్ని వీర్ రిక్రూట్‌ మెంట్‌ టెస్టులో ఉత్తీర్ణతను సాధించేందుకు అందిస్తున్న ఉచిత శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ సూచించారు. గోదావరిఖని CER క్లబ్ లో అగ్ని వీర్ ఆర్మీ రిక్యూమెంట్‌ ఫిజికల్, రాత పరీక్షకు సన్నదం అయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ లో […]

ప్రాంతీయం

మాతా,శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ హరీష్ రాజ్

61 Viewsమంచిర్యాల జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి తగు సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగినది. హెల్ప్ డెస్క్ కేటాయించిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని రోగులు గర్భవతులు వారికి సేవలు అందించడంలో ముందుండాలని హై రిస్క్ గర్భవతులను వారి పూర్తి వివరములను నమోదు చేసుకున వైద్యులకు చేరవేయాలని ఆదేశించినారు ఓపీ సమయంలో గానీ ఇతర సమయంలో గానీ వచ్చిన వారితో స్నేహపూర్వకంగా ఉంటూ […]

ఆధ్యాత్మికం

నిమ్మపల్లి లో ఘనంగా బీరప్ప ఉత్సవాలు….

191 Views హాజరై ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. కోనరావుపేట ఏప్రిల్ 16 (tslocal vibe): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. కురుమ సంఘం నాయకులు ఇట్టి ఆలయంలో గత వారం రోజులుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం బీరప్ప కామరాతిలను దర్శించుకుని ప్రత్యేక […]

ఆధ్యాత్మికం

ఘనంగా బీరప్ప కామరాతిల కళ్యాణ మహోత్సవం…

186 Views  పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య… (కోనరావుపేట ఏప్రిల్ 16): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన బీరప్ప కామరాతిల ఆలయ ప్రతిష్టాపనలో భాగంగా గతవారం రోజులుగా ఉత్సవాలను కురుమ సంఘం నాయకులు అత్యంత వైభవంగా నిర్వహించారు.ఇట్టి ఉత్సవాలలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య బుధవారం ఆలయాన్ని దర్శించుకుని పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెస్ వైస్ […]