ప్రాంతీయం

రాంసాగర్ లో యువత హోలీ సంబరాలు.

94 Views

సిద్దిపేట జిల్లా రాయపోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం హోలీ పండుగను గ్రామస్థులు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా బుధవారం ఉదయం నుంచే చిన్నా–పెద్దా తేడా లేకుండా రంగుల కేళి నిర్వహించారు. గ్రామ వీధుల్లో యువత ఉత్సాహంగా పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. మండలంలోని రాంసాగర్ గ్రామంలో యువత సంప్రదాయాలకు అనుగుణంగా హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువతతో పాటు పెద్దలు పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *