103 Viewsసిట్ నోటీసులు కక్ష సాధింపే రాష్ట్ర సాధకుడికి నోటీసులు అంటించి అవమాన పరుస్తారా? సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 1, తెలుగు న్యూస్ 24/7 మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిట్ విచారణ కు పిలిచినందుకు నిరసనగా భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి, సీఎం […]
శ్రీ రుక్మిణి వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం…
45 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి1 (24/7న్యూస్ ప్రతినిధి) నేడు ఆదివారం ఉదయం11.గంటల నుండి కళ్యాణ మహోత్సవం తీర్థ ప్రసాద వితరణ అనంతరం ఆలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రుక్మిణి వేణుగోపాల స్వామి కృపకు ఆస్వామి కరుణా వీక్షణకు హాజరు కావలసిందిగా భక్తజన బృందం శ్రీ శృంగేరి శంకరమఠము శాఖ వాసుదేవాశ్రమము గ్రామము బంధనకల్ మండలం ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లావారు ఆహ్వానించుచున్నారు. శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీ దేవిల […]
బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో విషాద ఘటన
207 Viewsబెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో విషాద ఘటన తల్లిని, కొడుకుని చంపి.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్య… సిద్దిపేట జిల్లా, జనవరి 31, తెలుగు న్యూస్ 24/7 కన్నతల్లిని కుమారుడిని చంపి ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం కన్నతల్లిని, కుమారుడుని చంపి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యొక్క సంఘటనపై […]
సీఎం కప్ క్రీడా పోటీలు బెజ్జంకిలో ప్రారంభం
58 Viewsసీఎం కప్ క్రీడా పోటీలు బెజ్జంకిలో ప్రారంభం జ్యోతి ప్రజ్యాలన చేసి ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ సిద్దిపేట జిల్లా, జనవరి 31, తెలుగు న్యూస్ 24/7 సీఎం కప్ క్రిడా పోటీలు క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడతాయని మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ అన్నారు.శనివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో బెజ్జంకి మండల స్థాయిలో జరిగే సీఎం క్రీడా పోటీలను మార్కెట్ […]
వృద్ధులకు ఆసరాగా నిలుద్దాం.. అన్నపూర్ణ ఫౌండేషన్…
99 Viewsముస్తాబాద్, జనవరి 30 (24/7న్యూస్ ప్రతినిధి) ఓట్లు రాగానే అభ్యర్థులు వాగ్దానాలు ఇవ్వడం సహజమే అయితే దీనికి భిన్నంగా గూడెం గ్రామంలో స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి కుర్ర సావిత్రి ఇంటింటా తిరుగుతూ ఓట్ల సమయంలో ఓటు వేయమని అడగగా తమతమ ఇంటి వద్దనున్న వృద్ధులు మాట్లాడుతూ ఓట్లప్పుడే వస్తారు ఏమేమో చెబుతారు. అనేకమైన వాగ్దానాలు చేస్తూ తరువాత మమ్మల్ని పట్టించుకునే వారు ఎవరని దీనంగా తెలిపినవారి మాటలకు స్పందించి కుర్ర సావిత్రి గూడెం గ్రామంలో […]
మద్యం సేవించి వాహనాలు నడపవద్దు
21 Views మద్యం సేవించి వాహనాన్ని నడిపిన 04 నలుగురికి 41,000/- జరిమానా డ్రైవింగ్ లైసెన్స్ లేని 06 మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి 5,000/- చొప్పున 30,000/- జరిమాన. మద్యం సేవించి వాహనాలు నడపవద్దు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు సిద్దిపేట జిల్లా, జనవరి 30, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా నలుగురు మద్యం సేవించి […]
రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘అరైవ్ అలైవ్’
12 Viewsరోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ సిద్దిపేట్ జిల్లా, జనవరి 30, తెలుగు న్యూస్ 24/7 రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ నిర్వహించిన సోషల్ మీడియా వీడియోల పోటీ విజేతలను శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రకటించారు.కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు, పోటీలో పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను […]
నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్ రష్మీ పెరుమాళ్,
27 Viewsనామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన.. కమిషనర్ రష్మీ పెరుమాళ్, సిద్దిపేట జిల్లా, జనవరి 30, తెలుగు న్యూస్ 24/7 మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా చూడటంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ నేడు దుబ్బక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి, ఎన్నికల అధికారులతో చర్చించారు.నామినేషన్ల కేంద్రం వద్ద మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును […]
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం- ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
34 Viewsమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం- ఎమ్మెల్సీ మల్క కొమురయ్య . మంచిర్యాల జిల్లా. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్ల బీజేపీ అభ్యర్థులు మరియు బీజేపీ శ్రేణులతో కలిసి మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య , బీజేపీ జాతీయ నాయకులు ప్రేమేందర్ రెడ్డి , బీజేపీ […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
19 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత సిద్దిపేట జిల్లా, మర్కుక్, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన కోట ఐలయ్య, అనారోగ్యంతో మరణించడంజరిగింది.విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ పాండు గౌడ్,సర్పంచ్ దుబ్బాసిభవాని,బాలకిషన్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకలకనకయ్యముదిరాజ్,ఉప సర్పంచ్ జట్టు సుధాకర్, శుక్రవారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయంఅందజేశారు. సీనియర్ నాయకులు బేతి నరేందర్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్, ఎడెల్లి మల్లేష్,మేకచెవుల కర్ణాకర్,వార్డు […]










