ప్రాంతీయం

బింగి సత్యనారాయణ కు అభినందనాలు తెలిపిన పద్మశాలి రాష్ట్ర నాయకులు కట్ల మంగ, గాదాసు బాపు

32 Views

బింగి సత్యనారాయణ కు అభినందనాలు తెలిపిన పద్మశాలి రాష్ట్ర నాయకులు కట్ల మంగ, గాదాసు బాపు.

మంచిర్యాల జిల్లా.

44వ డివిజన్ బీజేపీ అభ్యర్థి బింగి సత్యనారాయణ ఇంటికి పద్మశాలి రాష్ట్ర నాయకులు కట్ల మంగ, గాదాసు బాపు మరియు ముఖ్య నాయకులు విచ్చేసి అభినందనాలు తెలుపటం జరిగింది. తన ప్రచారంలో లో భాగంగా గెలుపే లక్ష్యంగా తన ప్రతిభను మరి రఘునాథ్ వేరబెల్లి చరిస్మా తో దూసుకుపోతున్నాడు. తన ఆత్మవిశ్వాసం ఒకటే తాను పుట్టి పెరిగిన రాంనగర్ వార్డ్ అభివృధి దిశగా తీసుకెళ్లాలి అని సంకల్పం తో ముందుకు వెళ్తున్న యువ నాయకుడు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *