ప్రాంతీయం

పెద్దపులి తిరుగుతుంది జాగ్రత్త 

44 Views

పెద్దపులి తిరుగుతుంది జాగ్రత్త

బెజ్జంకి మండల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 8, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళపల్లి గ్రామం వైపు పులి సంచారం అని ప్రచారం జరుగుతున్నాoదునా…బెజ్జంకి మండల ప్రజలంలోని గుగ్గిళ్ల, తిమ్మాయిపల్లి, గాగిల్లాపూర్, దేవక్కపల్లి, రేగులపల్లి, పెరకబండ , గుండారం గ్రామ ప్రజలు)జాగ్రత్తగా ఉండాలని,పశువులను ఇంటివద్దనే కట్టేయాలానీ, చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, ప్రజలు జాగత్తగా ఉండాలని, పంట పొలాల దగ్గరికి ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని బెజ్జంకి ఎస్సై సౌజన్య తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *