19 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత సిద్దిపేట జిల్లా, మర్కుక్, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన కోట ఐలయ్య, అనారోగ్యంతో మరణించడంజరిగింది.విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ పాండు గౌడ్,సర్పంచ్ దుబ్బాసిభవాని,బాలకిషన్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకలకనకయ్యముదిరాజ్,ఉప సర్పంచ్ జట్టు సుధాకర్, శుక్రవారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయంఅందజేశారు. సీనియర్ నాయకులు బేతి నరేందర్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్, ఎడెల్లి మల్లేష్,మేకచెవుల కర్ణాకర్,వార్డు […]
నామినేషన్ ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
12 Viewsనామినేషన్ ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,జనవరి 29, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని పాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ […]
ఉపకార వేతనాల కొరకు షెడ్యూల్డ్ కులముల విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి.జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య
12 Viewsఉపకార వేతనాల కొరకు షెడ్యూల్డ్ కులముల విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి.జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య మంచిర్యాల జిల్లా ,జనవరి 29, 2026: జిల్లాలో 5వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న షెడ్యూల్డ్ కులముల విద్యార్థులకు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కొరకు వివరాలు నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నారు. జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ […]
మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష
21 Viewsమద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష మద్యం సేవించి వాహనాన్ని నడిపిన 04 నలుగురికి 40,000/- జరిమానా డ్రైవింగ్ లైసెన్స్ లేని నాలుగరు వ్యక్తులకు ఒక్కొక్కరికి 5,000/- చొప్పున 20,000/- జరిమాన. మద్యం సేవించి వాహనాలు నడపవద్దు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు సిద్దిపేట జిల్లా,జనవరి 29, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో […]
నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్.
104 Viewsపాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్. సిద్దిపేట జిల్లా,జనవరి 29, తెలుగు న్యూస్ 24/7 రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేర్యాల పట్టణంలోని పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ఓల్డ్ సీ హెచ్ సీ) లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఈరోజు సందర్శించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకమైన వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులనకు సూచించారు.నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన […]
రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు కుమారుడు
44 Viewsరోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు కుమారుడు -పరామర్శించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య హైదరాబాద్, జనవరి 29: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నాగోల్ రాక్ టౌన్ కాలనీలోని పవన్ సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా నాయకుడు సామ్రాట్ గుప్తా కుమారుడు తర్షిత్ తేజ,ను ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య,గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన తర్షిత్ తేజ ఆరోగ్య […]
సమ్మక్క సారలమ్మ దీవెనలు ప్రజలందరిపై ఉండాలి
33 Viewsసమ్మక్క సారలమ్మ దీవెనలు ప్రజలందరిపై ఉండాలి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిద్దిపేట జిల్లా, జనవరి 29, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర” మహోత్సవంలో దేవక్కపల్లి జాతర కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, జాతర కమిటీ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ జాతర మహోత్సవంలో పాల్గొన్నారు.అనంతరం ‘సమ్మక్క సారలమ్మకు’ ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఎత్తు బంగారాన్ని సమ్మక్క సారలమ్మకు సమర్పించారు. ఈ […]
వన దేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సురేఖ దంపతులు
48 Viewsమంచిర్యాలలో గద్దెపైకి సమ్మక్క ఆగమనం ఆధ్యాంతం భక్తుల కోలాహలం. వన దేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సురేఖ దంపతులు. మంచిర్యాల జిల్లా కన్నుల పండుగగా సమ్మక్క తల్లిని ఊరేగింపుగా గౌతమేశ్వర ఆలయ ప్రాంగణం కు తీసుకొచ్చారు. సమ్మక్క రాక సందర్భంగా అధిక సంఖ్యలో భక్తుల పూనకాలు భక్తిమయంతో నినాదాలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించి. గోదావరి ప్రాంతంలో జాతరను జరుపుకున్నారు. […]
మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయటం సరికాదు
92 Viewsమాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయటం సరికాదు బిఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి తెలుగు న్యూస్ 24/7 తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు జారీ సరికాదని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం తగదని భారత రాష్ట్ర సమితి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల అధ్యక్షుల పాకాల మహిపాల్ రెడ్డి తెలిపారు.ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమం చేసిన నాయకుడిపై చర్యలు తగవని,తెలంగాణ […]










