మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం- ఎమ్మెల్సీ మల్క కొమురయ్య .
మంచిర్యాల జిల్లా.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్ల బీజేపీ అభ్యర్థులు మరియు బీజేపీ శ్రేణులతో కలిసి మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య , బీజేపీ జాతీయ నాయకులు ప్రేమేందర్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తో కలిసి పాల్గొనడం జరిగింది.





