మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
సిద్దిపేట జిల్లా, మర్కుక్, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన కోట ఐలయ్య, అనారోగ్యంతో మరణించడంజరిగింది.విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ పాండు గౌడ్,సర్పంచ్ దుబ్బాసిభవాని,బాలకిషన్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకలకనకయ్యముదిరాజ్,ఉప సర్పంచ్ జట్టు సుధాకర్, శుక్రవారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయంఅందజేశారు. సీనియర్ నాయకులు బేతి నరేందర్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్, ఎడెల్లి మల్లేష్,మేకచెవుల కర్ణాకర్,వార్డు సభ్యులు చిన్నబోయిన మల్లేష్,నీరుడి రాజు,తాడూరి లక్ష్మణ్,శ్రీనివాస్,కొండనోళ్ళ కర్ణాకర్ ఉన్నారు.





