ప్రాంతీయం

శ్రీ రాజరాజేశ్వర కాలనీ లో 38 వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి తుమ్మేటి సరిత ఎన్నికల ప్రచారం

167 Views

శ్రీ రాజరాజేశ్వర కాలనీ లో 38 వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి తుమ్మేటి సరిత ఎన్నికల ప్రచారం.

శ్రీ రాజరాజేశ్వర కాలనీ ఓటర్ మహాశయులకు నమస్కారం.

మంచిర్యాల కార్పొరేషన్ 38 వ డివిజన్.

మంచిర్యాల కార్పొరేషన్ లోనీ 38 వ డివిజన్ చిన్నంబట్టి వాడ  బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి తుమ్మేటి సరిత ను బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ చే  బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థిని.మీ యొక్క అమూల్యమైన ఓటును బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తు కే ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే, మీ యొక్క రెండు కాలనీలకు రెండు కమాన్లను మరియు పోచమ్మ గుడి నిర్మాణం నా యొక్క స్వంత డబ్బులను ఖర్చు చేసి కట్టిస్తానని ఒప్పుకుంటున్నాను.
11 తారీకు మీరు వేసే ప్రతి ఓటు మన వాడ అభివృద్ధి కోసం ఉపయోగ పడేలా చూడాలని నా యొక్క మనవి . బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తు కే ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మనవి మీ తుమ్మేటి సరిత 38 వ డివిజన్ చున్నంబట్టివాడ బీజేపీ పార్టీ
కార్పొరేటర్ అభ్యర్థిని.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *