22 Viewsనేటితో వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తి సిద్దిపేట జిల్లా, నవంబర్ 7 నేటితో వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెయింట్ విన్సెంట్ పాఠశాలలో సామూహిక గీతాలాపన తో పాటు మన దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరులను స్మరించుకుంటూ చిన్నప్పటినుండి విద్యార్థులు దేశభక్తిని అలవర్చుకొని దేశ సేవలో వారందరు భాగస్తులు కావాలని ఆకాంక్షిస్తూ స్వాతంత్య సమరంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో బకిం చంద్ర ఛటర్జీ రాసిన […]
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం
54 Viewsజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం టిపిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు సిద్దిపేట జిల్లా,జగదేవపూర్ నవంబర్ 7 జగదేవపూర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని టిపిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు అన్నారు,జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా శుక్రవారం యూసుఫ్ గూడ లోని “ఎస్ బి హెచ్ ” కాలని,శ్రీకృషదేవరాయ నగర్, పల్లవి అపార్ట్మెంట్, వాల్మీకి దేవాలయం వివిధ బూత్ నెంబర్ 288 లో […]
పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి
51 Viewsపశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి : డ్రాక్టర్ శ్వేత సిద్దిపేట జిల్లా, జగదేవపూర్ నవంబర్ 7 జగదేవపూర్ రైతులు విధిగా త మ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ శ్వేత కోరారు.శుక్రవారం మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో పశువులకు గాలికుంటు టీకాలు వేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో అన్ని పశువులకు గాలికుంటు టీకాలు వేయడం జరిగిందనీ అన్నారు, మొత్తం 357 పశువులకు టీకాలు చేయడం జరిగిందన్నారు.4 నెలలు దాటిన […]
పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దు..
18 Viewsపత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. కపాస్ కిసాన్ యాప్ ను రద్దుచేసి రైతాంగానికి న్యాయం చేయాలి మంద పవన్,సీపీఐ జిల్లా కార్యదర్శి జిల్లా కలెక్టర్ కు సీపీఐ ఆధ్వర్యంలో వినతి సిద్దిపేట్ జిల్లా, నవంబర్ 11 పత్తి రైతులకు ఎలాంటి షరతులు లేకుండా పాత పద్ధతిలో సీసీఐ కొనుగోళ్లు చేపట్టాలని,రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్న కపాస్ కిసాన్ యాప్ ను రద్దు చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతిని సీపీఐ […]
భారత జాతీయ గీతానికి 150 ఏళ్లు…. దేశవ్యాప్తంగా గీతాలాపన…. దేశానికి స్ఫూర్తి..వందేమాతరం
132 Viewsమన భారత జాతీయ గేయం వందేమాతరం” రచయిత శ్రీ బంకిమ్ చంద్ర చటర్జీ గారి రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు పో లీస్ స్టేషన్ ఆవరణలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఏడాది పొడవునా 2026 నవంబర్ 7 వరకు. ఉత్సవాలు నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోడి పిలుపుమేరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు వందేమాతరం జాతీయ గీతం దేశానికే స్ఫూర్తి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సిఐ బి.శ్రీనివాస్ గౌడ్ ఎస్సై కే.రాహుల్ […]
శ్రీ చైతన్య పాఠశాలలో రక్తదాన శిబిరం…
31 Viewsశ్రీ చైతన్య పాఠశాల రక్తదాన శిబిరం శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 వ బ్రాంచ్లో ఏజీఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనని బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు .శ్రీ చైతన్య పాఠశాలల చైర్ పర్సన్ శ్రీమతి ఝాన్సీ లక్ష్మీ బాయి జన్మదినాన్ని పురస్కరించుకొని, మన సమాజంలో సేవా భావం పెంపొందించడంతో పాటు ప్రాణ దానంతో సమానమైన రక్తదానం ప్రాముఖ్యతను తెలియజేయడం ఒక లక్ష్యంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి […]
పీఎం కిసాన్ ఏపీ, తెలంగాణ రైతులకు అలర్ట్…మరో 2, 3 రోజుల్లో పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లలో పడే ఛాన్స్
46 Viewsపీఎం కిసాన్ ఏపీ, తెలంగాణ రైతులకు అలర్ట్…మరో 2, 3 రోజుల్లో పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లలో పడే ఛాన్స్. తెలుగు న్యూస్ 24 /7 పీఎం కిసాన్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఇప్పటికే రెండు విడతల్లో రైతుల అకౌంట్లో నేరుగా 4000 రూపాయల వరకు జమ అయ్యాయి._ _ఈ ఏడాది చివరి విడత అయినటువంటి పీఎం కిసాన్ యోజన […]
అందె రోడ్ల సమస్యల ను పరిష్కారం చేస్తాం
44 Viewsఅందె రోడ్ల సమస్యల ను పరిష్కారం చేస్తాం. గుంతల రోడ్లను పరిశీలించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సిద్దిపేట జిల్లా, నవంబర్ 6, మిరుదొడ్డి మిరుదొడ్డి మండల అందే గ్రామానికి చెందిన జేఏసీ నాయకులు వివిధ పార్టీలకు చెందిన అఖిలపక్షం నాయకులు అందరూ కలిసి మారుమూల ప్రాంతం అయిన అందే గ్రామానికి రోడ్లు వేయాలని ఇటీవల పలు శాఖల అధికారులను కలిసి వినతి పత్రం అందజేయాగ ఈరోజు రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ […]
కొండపోచమ్మ సాగర్ జలాశయం నుండి జగదేవ్ పూర్ మండలం,భువనగిరి ప్రాంతాలకూ విడుదల చేసే డెలివరీ కెనాల్ నీటి విడుదల ఆపివేయాలి
86 Viewsకొండపోచమ్మ సాగర్ జలాశయం నుండి జగదేవ్ పూర్ మండలం,భువనగిరి ప్రాంతాలకూ విడుదల చేసే డెలివరీ కెనాల్ నీటి విడుదల ఆపివేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు సిద్దిపేట జిల్లా, మర్కుక్, నవంబర్ 6 డెలివరీ కెనాల్ గేట్ లలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల గేట్లు మూసివేత జరగడం లేదనీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపగానే జిల్లా కలెక్టర్ కె. హైమావతి డెలివరీ కెనాల్ పరిశీలించి ఇరిగేషన్ డిఈ, […]
42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలి, బి ఎల్ పి
55 Views42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలి, బి ఎల్ పి సిద్దిపేట జిల్లా, నవంబర్ 6 సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ( బి ఎల్ పి )పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు తలారి ప్రవీణ్ మాట్లాడుతూ బిసిలకు 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు)బిఎల్పిరాష్ట్ర కమిటి పిలుపు […]










