జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం
టిపిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు
సిద్దిపేట జిల్లా,జగదేవపూర్ నవంబర్ 7
జగదేవపూర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని టిపిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు అన్నారు,జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా శుక్రవారం యూసుఫ్ గూడ లోని “ఎస్ బి హెచ్ ” కాలని,శ్రీకృషదేవరాయ నగర్, పల్లవి అపార్ట్మెంట్, వాల్మీకి దేవాలయం వివిధ బూత్ నెంబర్ 288 లో తెలంగాణ రాష్ట్ర అదికార ప్రతినిది భండారు శ్రీకాంత్ రావు, కప్పర భాను ప్రకాశ్ రావు గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించి పేదల సంక్షేమం కోసం పని చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా కప్పర భాను ప్రకాష్ రావు మాట్లాడుతూ బి అర్ ఎస్ ( బి ఆర్ ఎస్ ) మాయమాటలు జూబ్లిహిల్స్ ప్రజలు నమ్మే పరిస్తితి లేక కాంగ్రెస్ పై విషప్రచారాలు చేస్తున బి అర్ ఎస్ ను తమ నియోజగవర్గం నుండి తరిమి వేసేందుకు జూబ్లిహిల్స్ ప్రజలు ఎన్నికల డేట్ కోసం ఎదురుచూస్తున్నారు అని తెలిపారు.
అనంతరం మంత్రి శ్రీదర్ బాబు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ లతో కలసి ప్రచారం లో పాల్గొన్నారు.





