మన భారత జాతీయ గేయం వందేమాతరం” రచయిత శ్రీ బంకిమ్ చంద్ర చటర్జీ గారి రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు పో
లీస్ స్టేషన్ ఆవరణలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఏడాది పొడవునా 2026 నవంబర్ 7 వరకు. ఉత్సవాలు నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోడి పిలుపుమేరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు వందేమాతరం జాతీయ గీతం దేశానికే స్ఫూర్తి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సిఐ బి.శ్రీనివాస్ గౌడ్ ఎస్సై కే.రాహుల్ రెడ్డి , సిబ్బంది పాల్గొన్నారు.





