ప్రాంతీయం

ఘనంగా నూతన గృహప్రవేశం

284 Viewsఘనంగా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ నూతన గృహప్రవేశం సిద్దిపేట జిల్లా, మార్కుక్ నవంబర్ 9 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం తాజా మాజీ ఎంపీపీ తాండ పాండు గౌడ్  సోదరుడు తాండ స్వామి గౌడ్ నూతన గృహప్రవేశం అట్టహాసంగా నిర్వహించారు, హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు, నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న చేబర్తి గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఎర్రబాబు అశోక్ ఉపసర్పంచ్ స్వామి, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు […]

ప్రాంతీయం

రాజ్యాంగ హక్కుల సాధన సభ విజయవంతం చేద్దాం

54 Viewsహలో మాల చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన సభ విజయవంతం చేద్దాం మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి సిద్దిపేట జిల్లా,గజ్వేల్ నవంబర్ 9  జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో నవంబర్ 26న రాజ్యాంగ హక్కుల సాధన కోసం “ఛలో ఢిల్లీ” కార్యక్రమాన్ని ఈరోజు గజ్వేల్లో లోని ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. జాతీయ మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి మాట్లాడుతూ* రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి […]

Breaking News

రఘునాథ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అసెంబ్లీ ప్రచారం

25 Viewsమంచిర్యాల జిల్లా. తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  ఆధ్వర్యంలో నిర్వహించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అసెంబ్లీ పరిధిలో, ప్రచార సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి  బండి సంజయ్ కుమార్ పాల్గొని బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి షేక్ పేట్ డివిజన్లో గల బూత్ నెంబర్ 14 […]

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు

21 Viewsమంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు. మంచిర్యాల జిల్లా. ఈరోజు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి […]

Breaking News

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర

33 Viewsతెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర . అధికారంలోకి వచ్చేది బీసీ రాజ్యాధికార పార్టీఏ. అగ్రవర్ణాల నాయకుల రాజకీయ సమాధులు కడతాం. మహేష్ వర్మ టీఆర్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు. మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలంలో తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని తీన్మార్ మల్లన్న ఆదేశాలమేరకు మహేష్ వర్మ అధ్యక్షతన, జిల్లా కార్యదర్శి రాంటెంకి శ్రీనివాస్, […]

ప్రాంతీయం

లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

88 Viewsనిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని లింగరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తోట కిష్టమ్మకు 60000 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి స్వామి, వీరరెడ్డిపల్లి గ్రామ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

28 Viewsతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలను దౌల్తాబాద్ మండల కేంద్రం శివాజీ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మద్దెల స్వామి ఆధ్వర్యంలో జరిపించారు. అనంతరం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మద్దెల స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తరపున ప్రజల సేవలో నిరంతరం నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

బాధిత కుటుంబానికి బాల్య మిత్రుల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేత…

56 Viewsబాధిత కుటుంబానికి బాల్య మిత్రుల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేత…   Ts/24 రిపోర్టర్ అమరవాజీ శ్రీకాంత్ (నిజామాబాద్,) ప్రతినిధి   వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన బండారి అశోక్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించాడు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో తోటి మిత్రుడైన బండారి అశోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.. పూర్వ విద్యార్థులైన 1994 -95 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు మరణించిన తోటి స్నేహితుడు అశోక్ కుటుంబానికి పిల్లలకు భరోసాగా పోస్ట్ […]

ప్రాంతీయం

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన – యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సిందం శశికాంత్.

26 Viewsముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు పెన్నిధి, అనారోగ్యబారిన పడినవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సిందం శశికాంత్  అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ మండల కేంద్రానికి చెందిన గూని విజయ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందగా కోలుకున్నాడు. అనంతరం తనకు ఆసుపత్రిలో ఖర్చయిన డబ్బులు సీఎం సహాయ నిధి కోసం […]

ప్రాంతీయం

వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు – ఎంపీడీవో జేమ్లా నాయక్.

25 Viewsబ్రిటిష్ వలసవాదుల పాలనలో భారతదేశం ఉన్నప్పుడు స్వాతంత్ర్య ఉద్యమంలో దేశ ప్రజలను వందేమాతరం గీతం స్ఫూర్తితో చైతన్యం చేస్తూ ఉద్యమంలో పాల్గొనడం జరిగిందని రాయపోల్ ఎంపీడీవో జేమ్లా నాయక్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేమాతరం గీతం 1875 సంవత్సరంలో బంకించంద్ర చటర్జీ రచించడం జరిగిందని, మొదటిసారి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా బెంగాల్ లో […]