ఘనంగా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ నూతన గృహప్రవేశం
సిద్దిపేట జిల్లా, మార్కుక్ నవంబర్ 9
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం తాజా మాజీ ఎంపీపీ తాండ పాండు గౌడ్ సోదరుడు తాండ స్వామి గౌడ్ నూతన గృహప్రవేశం అట్టహాసంగా నిర్వహించారు, హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు, నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న చేబర్తి గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఎర్రబాబు అశోక్ ఉపసర్పంచ్ స్వామి, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గ్యార మల్లేష్, గణేష్ పల్లి తాజా మాజీ సర్పంచ్ మంజుల శ్రీరాములు తాజా మాజీ ఉపసర్పంచ్ మహేష్, రామరాజు, తాండ నర్సింలు గౌడ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు





