23 Views వీర్నపల్లి పరిధిలోని తండాల్లో ఎక్సైజ్ దాడులు: ఇద్దరి అరెస్టు 200 లీటర్ల బెల్లం పులిసిన వాష్ ధ్వంసం,6 లీటర్ల నాటుసారా స్వాధీనం. TS తెలుగు న్యూస్ 24/7:అక్రమ నాటుసారా తయారీ,విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ రెండ్ల విజయేందర్ స్పష్టం చేశారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీర్నపల్లి మండల పరిధిలోని వివిధ తండాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి విస్తృతంగా దాడులు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సిబ్బంది,సిరిసిల్ల డీటీఎఫ్ బృందం […]
బొప్పాపూర్ లో మురికి కాలువల నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి
20 Views బొప్పాపూర్ లో మురికి కాలువల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డి పేట మండలం బొప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 8,9వార్డులలో 4 లక్షల రూపాయల వ్యయంతో శుక్రవారం మురికి కాలువల నిర్మాణ పనులకు సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి పాలకవర్గ సభ్యులతో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో భాగంగా […]
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలి: సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే
15 Views విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని నిరంతరం కృషి చేయాలి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ..రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. TS తెలుగు న్యూస్ 24/7:సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన 100 రోజుల త్రివర్ణ పతాక కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.ప్రతి విద్యా సంవత్సరంలో 100 రోజుల పాటు త్రివర్ణ పతాకాన్ని […]
ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్
12 Views ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్ TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుడిది రాజేందర్ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా సుమారు 13 కోట్ల ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందని ఆరోపించారు.సర్ ప్రక్రియ సజావుగా సాగలేదని ఒక […]
తొగుట నూతన సీఐగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ.
48 Viewsతొగుట పోలీస్ సర్కిల్ నూతన సీఐగా శ్రీనివాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో […]
మంత్రి నీ కలిసిన కార్పొరేషన్ మాజి చైర్మన్ కొట్నాక తిరుపతి
20 Viewsమంత్రి నీ కలిసిన కార్పొరేషన్ మాజి చైర్మన్ కొట్నాక తిరుపతి తెలుగు న్యూస్ మంచిర్యాల: ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ మాజి చైర్మన్ కొట్నాక తిరుపతి మంచిర్యాల లో తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ని మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మంథన జగన్మోహన్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి […]
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
21 Views*వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్* మంచిర్యాల జిల్లా తెలుగు న్యూస్: *బంగారు, వెండి ఆభరణాలు,నగదు స్వాధీనం,పలు దొంగతనం కేసుల్లో పురోగతి సాధించిన జైపూర్ పోలీసులు* ఇళ్లకు తాళాలు వేసి ఉన్న సమయంలో తాళాలు పగులగొట్టి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జైపూర్ ఎస్‌ఐ భూమేష్ తెలిపారు. *నిందితుడి వివరాలు:* సబ్బాని లక్ష్మీనారాయణ @ చింటూ (27), కాంట్రాక్టర్ బస్తీ, బెల్లంపల్లి. *వివరాల్లోకి వెళితే..* నిందితుడు తన […]
కంటికి రెప్పలా ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం – సురక్షితంగా ఇళ్లకు చేరుకుందాం
22 Viewsసిద్దిపేట జిల్లా, అక్టోబర్ 5, తెలుగు న్యూస్ 24/7 కంటికి రెప్పలా ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం – సురక్షితంగా ఇళ్లకు చేరుకుందాo– సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్,నిన్న కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ సందర్శించి, ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. అనంతరం ఘటనపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్హెచ్ఓ ను ఆదేశించారు.ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో […]
ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రద్దు ఎన్నికలపై అడక్ కమిటీ ఏర్పాటు
91 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్టోబర్ 05: ఎల్లారెడ్డిపేట మండలంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మండల సంఘం సర్వసభ్య సమావేశం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ లో సోమవారం రోజు జరుపుకొని మండల సంఘానికి ఎలక్షన్లు జరిగి ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఎల్లారెడ్డిపేట విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు గోపాల చారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు చెలిమెల ఆంజనేయులు చారి ప్రకటించడం జరిగింది అంతేకాకుండా […]
వొడపెల్లి రాజేందర్ జ్ఞాపకార్థం బ్యాడ్మింటన్ టోర్నమెంట్
16 Viewsవొడపెల్లి రాజేందర్ జ్ఞాపకార్థం బ్యాడ్మింటన్ టోర్నమెంట్ తెలుగు న్యూస్ మంచిర్యాల, అక్టోబర్ 4:తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో వోడపెల్లి రాజేందర్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు వోడపెల్లి శ్రీనాథ్ బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఎస్ఎస్ఎమ్ స్కూల్ ఆవరణలో నాలుగు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.టోర్నమెంట్‌లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడి తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల్లో కీర్ని శ్రీనివాస్–నాగుల వెంకటేష్ జోడీ విజేతగా నిలవగా, మైలగాని శ్రీనివాస్–రాపోలు సాగర్ […]










